కె.యు. మోహనన్ | |
---|---|
జననం | పయ్యనూర్ , కన్నూర్ , కేరళ , భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే |
వృత్తి | ఫోటోగ్రఫీ డైరెక్టర్ |
పిల్లలు | మాళవిక మోహన్ (కుమార్తె) |
కె.యు. మోహనన్ భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన ప్రధానంగా బాలీవుడ్, మలయాళ చిత్ర పరిశ్రమలలో పనిచేస్తున్నాడు. మోహనన్ పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థి. ఆయన తన తొలి రోజుల్లో అనేక డాక్యుమెంటరీలు, నాన్ ఫీచర్ ఫిల్మ్‌లలో పని చేశాడు. మోహనన్ ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) సభ్యుడు.[1]
సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
---|---|---|---|
1990 | ఆది హకీకత్, ఆధా ఫసానా | హిందీ | డాక్యుమెంటరీ |
1994 | ఇంగ్లీష్, ఆగస్టు | ||
1997 | ది మాగ్నిఫిసెంట్ రూయిన్ | హిందీ | టీవీ |
1999 | నౌకర్ కి కమీజ్ | హిందీ | |
హమ్ దిల్ దే చుకే సనమ్ | హిందీ | అదనపు సినిమాటోగ్రఫీ | |
2000 | శయనం | మలయాళం | |
2001 | వాలోన్ జా వర్జోన్ హూనీట్ | ||
2003 | విచిత్ర చక్రం | హిందీ | |
సమయ్: వెన్ టైమ్ స్ట్రైక్స్ | హిందీ | ||
2005 | జాన్ & జేన్ | ||
2006 | డాన్ | హిందీ | |
2007 | ఆజా నాచ్లే | హిందీ | |
2010 | వీ ఆర్ ఫ్యామిలీ | హిందీ | |
2012 | మిస్ లవ్లీ | హిందీ | |
సెల్యులాయిడ్ మ్యాన్ | బహుభాషా | డాక్యుమెంటరీ | |
తలాష్ | హిందీ | ||
2013 | ఎజు సుందర రాత్రికల్ | మలయాళం | |
ఫుక్రే | హిందీ | ||
2017 | రయీస్ | హిందీ | [2] |
జబ్ హ్యారీ మెట్ సెజల్ | హిందీ | ||
2018 | కార్బన్ | మలయాళం | |
లస్ట్ స్టోరీస్ | హిందీ | సంకలనం; దిబాకర్ బెనర్జీ విభాగం | |
అంధాధున్ | హిందీ | ||
2019 | మహర్షి | తెలుగు | తెలుగు సినిమా రంగ ప్రవేశం[3] |
2022 | రక్షా బంధన్ | హిందీ | |
ఫోన్ భూత్ | హిందీ | ||
2024 | ది గోట్ లైఫ్ | మలయాళం | గుర్తింపు పొందలేదు |
ది ఫ్యామిలీ స్టార్ | తెలుగు | [4][5][6] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)