కురుప్పాసేరి వర్కీ థామస్ (తిరుత తోమా) | |||
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | శరద్ పవార్ | ||
తరువాత | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | సెబాస్టియన్ పాల్ | ||
తరువాత | హైబీ ఈడెన్ | ||
నియోజకవర్గం | ఎర్నాకులం | ||
పదవీ కాలం 1984 – 1996 | |||
ముందు | జేవియర్ అరక్కల్ | ||
తరువాత | జేవియర్ అరక్కల్ | ||
నియోజకవర్గం | ఎర్నాకులం | ||
పదవీ కాలం 2001 – 2009 | |||
ముందు | సెబాస్టియన్ పాల్ | ||
తరువాత | డొమినిక్ ప్రెజెంటేషన్ | ||
నియోజకవర్గం | ఎర్నాకులం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కుంబళంగి, కొచ్చిన్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఎర్నాకులం, కేరళ, భారతదేశం) | 1946 మే 10||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1978–2022) స్వతంత్ర (2022 - ప్రస్తుతం) | ||
జీవిత భాగస్వామి | షెర్లీ థామస్ | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవర[1] |
కురుపసేరి వర్కీ థామస్ (జననం 10 మే 1946 ) భారతదేశంలోని కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కుంబళంగికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి 2019 వరకు ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆహార & ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.