కె.సుభాష్ | |
---|---|
జననం | శంకర్ క్రిష్ణన్ 1959 భారతదేశం |
మరణం | 2016 నవంబరు 23 (age 57) చెన్నై,తమిళనాడు, భారతదేశం |
వృత్తి | సినీ దర్శకుడు, రచయిత. |
క్రియాశీల సంవత్సరాలు | 1989–2005 |
జీవిత భాగస్వామి | Suja[1] |
తల్లిదండ్రులు | క్రిష్ణన్-పంజు |
కె.సుభాష్ (జ. శంకర్ కృష్ణన్) తమిళ, హిందీ సినిమా దర్శకుడు, రచయిత. ప్రముఖ దర్శకుడు కృష్టన్ కుమారుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగిడినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరెన్నో చిత్రాలకు కథను అందించారు. [2]
కె.సుభాష్ అసిస్టెంటు దర్శకునిగా మణిరత్నం సినిమా నాయగాన్ ద్వారా తన సినిమా జీవితాన్ని ప్రారంభించాడు.[3] ఆయన ప్రభుతో పాటు కలియుగం చిత్రం ద్వారా దర్శకునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన రెండవ చిత్రం విజయ కాంత్ నటించిన చత్రియాన్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రం. ఆయన ఆయుల్ కహిధి, వాకుమోలం అంరియు ఉతమ పురుషణ్ అనే చిత్రాలను అదే కాలంలో చేసాడు. ఆయన పవిత్ర అనే చిత్రాన్ని అజిత్ కుమార్ తో పాటు దర్శకత్వం వహించాడు.[4]
He directed another police drama Abhimanyu with Parthiban in lead role. He directed Ninaivirukkum Varai and Eazhaiyin Sirippil with Prabhu Deva.[5][6] In 2000, he had planned a film starring comedian Vivek in a lead role titled Enakkenna Korachal?, though the film never materialized.[7]
He again directed Sabhash with Parthiban.[8][9] He directed 123 with Prabhu Deva and his brothers which was Subash's last directorial in Tamil. He announced a project called Aayiram Poi Solli with Prabhu and Ramya Krishnan, the film was shelved after shooting few scenes while another film titled Sarvadhikari with Arjun also failed to proceed after its launch.[10][11] He remade Telugu film Khadgam as Insan in Hindi with ensemble star cast featuring Akshay Kumar and Ajay Devgan. The film failed at box office and Subash opted against directing films and instead provided screenplay for Hindi film Sunday. Subhash had provided the story for Shahrukh Khan starrer Chennai Express.
Subhash has worked as the chief associate to Bollywood director Raj Kumar Santoshi in many films.
Subash died on 23 November 2016 in SRM Hospital at Chennai. He was suffering from kidney failure and was on dialysis.[12]