![]() | |
రకం | Public |
---|---|
పరిశ్రమ | Restaurants Retail beverages |
స్థాపన | 1996 |
స్థాపకుడు | వి.జి.సిద్ధార్థ ![]() |
ప్రధాన కార్యాలయం | Bangalore, Karnataka, India |
Number of locations | 1534 |
కీలక వ్యక్తులు | Bipasha Chakraberty, Founder and Director[1] |
రెవెన్యూ | ![]() |
ఉద్యోగుల సంఖ్య | 5000 |
అనుబంధ సంస్థలు | Coffee Day Fresh ‘n Ground Coffee Day Xpress Coffee Day Take Away Coffee Day Exports Coffee Day Perfect |
వెబ్‌సైట్ | CafeCoffeeDay.com |
కెఫె కాఫీ డే అనేది భారతదేశానికి చెందిన వ్యాపార సంస్థల శ్రేణి. దీన్ని నిర్వహిస్తుంది అమాల్గమేటెడ్ బీన్ కాఫీ అనే సంస్థ. దీని ఛైర్మన్ మంగుళూరుకు చెందిన వి.జి.సిద్ధార్థ.
అమాల్గమేటెడ్ బీన్ కాఫీ సంస్థ మొదట్లో తోటలో పండిన కాఫీ గింజలని విక్రయించే సంస్థగా ప్రారంభమైంది. 1994లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ పొడి అమ్మే కియోస్కులు ప్రారంభించారు.[2] కెఫే కాఫీడే సిద్ధార్థ కేవలం ఒక హాబీగానే ప్రారంభించాడు. 2001 సంవత్సరం వరకూ ఈ వ్యాపారం మీద అంతగా శ్రద్ధ పెట్టలేదు. కానీ తరువాత ఆ వ్యాపారంలోకి పోటీదారులు రావడంతో రెండో స్థానానికి పడిపోవడం ఇష్టం లేక తక్కువ ధర, విశాలమైన స్థలం, ఆకర్షణీయమైన ఫర్నీచర్, యువత మెచ్చే సంగీతం లాంటి సదుపాయాలతో వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చారు. విదేశాలలో కూడా అడుగు పెట్టారు. ప్రస్తుతం వారికి సింగపూర్, యూకే తదితర దేశాల్లో కూడా విభాగాలున్నాయి.
Cafe Coffee day was named "most popular hangout joint amongst youth" at the 3rd Global Youth Marketing Forum in 2011. The Indian Hospitality Excellence Awards also named it "India's most popular coffee joint" in 2011.
కెఫె కాఫీ డే చిత్రాలు |
---|
|