కే.వి. గుహన్

కే.వి. గుహన్
జననం (1972-04-26) 1972 ఏప్రిల్ 26 (వయసు 52)
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తి

కె. వి. గుహన్ దక్షిణ భారతదేశ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు.[1][2] గుహన్ తమిళ చిత్ర దర్శకుడు సరన్ తమ్ముడు. దర్శకుడు రాధా మోహన్‌తో మోఝి, పయనం అనే రెండు తమిళ చిత్రాలకి పనిచేశారు. అతడు, మోఝి, దూకుడు, బాద్షా, ఆగడు చిత్రాలకిగాను తన ఛాయాగ్రహనానికి ప్రశంసలనందుకున్నాడు. ప్రకాష్ రాజ్ డ్యూయెట్ పతాకంపై ఇనిధు ఇనిధు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఛాయాగ్రహకుడు పి. సి. శ్రీరామ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌గా పనిచేశాడు.

చిత్రాలు

[మార్చు]
చిత్రం సంవత్సరం దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఇతరములు సూచనలు.
కుషి 2003 కాదు Yes హిందీ
నాని 2004 కాదు Yes తెలుగు
న్యు 2004 కాదు Yes తమిళ్
అతడు 2005 కాదు Yes తెలుగు
ఆర్య 2006 కాదు Yes తమిళ్
మోఝి 2007 కాదు Yes తమిళ్
ముని 2007 కాదు Yes తమిళ్
జల్సా 2008 కాదు Yes తెలుగు
వెల్లి తైరై 2008 కాదు Yes తమిళ్
ఇనిదు ఇనిదు 2010 Yes Yes తమిళ్
పయనం/గగనం 2011 కాదు Yes తమిళ్
తెలుగు
ద్విభాషా
దూకుడు 2011 కాదు Yes తెలుగు
ధోని 2011 కాదు Yes తెలుగు
తమిళ్
ద్విభాషా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 కాదు Yes తెలుగు
బాద్‍షా 2013 కాదు Yes తెలుగు
ఆగడు 2014 కాదు Yes తెలుగు
బెంగళుర్ నాట్కల్ 2016 కాదు Yes తమిళ్
తిక్క 2016 కాదు Yes తెలుగు
మిస్టర్ 2017 కాదు Yes తెలుగు
జవాన్ 2017 కాదు Yes తెలుగు
118 2019 Yes Yes తెలుగు
మార్కెట్ రాజా యంబీబీయస్ 2019 కాదు Yes తమిళ్

బాహ్య లంకెలు

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. "K.V. Guhan". [better source needed]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-03-11. Retrieved 2019-08-11.