రకం | Autonomous |
---|---|
స్థాపితం | 1951 |
డైరక్టరు | Dr. Tushar Kanti Chakraborty |
స్థానం | లక్నో, ఉత్తర ప్రదేశ్, IND |
కాంపస్ | Urban |
జాలగూడు | http://www.cdriindia.org/ |
కేంద్రీయ ఔషధ పరిశోధనా సంస్థ (Central Drug Research Institute or CDRI) భారత స్వాతంత్ర్యం అనంతరం స్థాపించిన మొదటి ప్రయోగశాలలో ఒకటి. ఇది శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (CSIR) ఆధీనంలో పనిచేస్తున్నది. దీనిని 7 ఫిబ్రవరి 1951 తేదీన జవహర్ లాల్ నెహ్రూ ద్వారా ప్రారంభించబడినది.
ఈ సంస్థలో కొత్త మందుల్ని తయారుచేయడానికి కావలసిన అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధి దృష్ట్యా దీనిని 17 విభాగాలుగా చేశారు.