కొండపొలం | |
---|---|
దర్శకత్వం | క్రిష్ |
రచన | సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి |
దీనిపై ఆధారితం | సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - కొండపొలం నవల ఆధారంగా |
నిర్మాత | సాయిబాబు జాగర్లమూడి రాజీవ్ రెడ్డి |
తారాగణం | వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ |
ఛాయాగ్రహణం | జ్ఞానశేఖర్ వి.ఎస్ |
కూర్పు | శ్రవణ్ కటికనేని |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 8 అక్టోబరు 2021 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కొండపొలం 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. కొండపాలెం నవల ఆధారంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసి, సినిమా 8 అక్టోబర్ 2021న విడుదలైంది.[1]
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ అనే పాటకు చంద్రబోస్ జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును ఎంపికయ్యాడు.[2]
శ్యామల