ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కె. రామచంద్ర మూర్తి | |
---|---|
జననం | కొండుభట్ల రామచంద్ర మూర్తి 21 మే 1948 ఖమ్మం |
వృత్తి | రచయిత, సంపాదకులు |
కె. రామచంద్రమూర్తిగా సుపరిచితులైన కొండుభట్ల రామచంద్ర మూర్తి ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత, కాలమిస్ట్, వ్యంగ్య రచనలతో సమాజాన్ని మేల్కొలిపే హితైషి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
తొలినాళ్ళలో RTC లో పనిచేసి, పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో బెంగుళూరులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేసారు. ఐదేళ్ళు ఆంధ్రప్రభలో పనిచేసాక విజయవాడలో ఉదయం పత్రికలో పనిచేసారు. హెచ్‍ఎంటీవీ లో కూడా పనిచేసాడు. సాక్షి సంపాదకీయ డెరైక్టర్‌గా పని చేశాడు.[1]
కె.రామచంద్రమూర్తి నవంబరు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుగా నియమితుడయ్యాడు. ఆయన తన వ్యక్తిగత కారణాల రీత్యా పదవికి 25 ఆగష్టు 2020న రాజీనామా చేశాడు.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)