కొత్త జీవితాలు (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భారతీరాజా |
---|---|
తారాగణం | హరిప్రసాద్, నూతన్ ప్రసాద్, సుహాసిని |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తమిళభాషలో విజయవంతమైన "పుదియ వార్పుగళ్" అనే సినిమా తెలుగులో కొత్త జీవితాలుగా పునర్నిర్మించారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన భారతీరాజానే ఈ సినిమాకు కూడా దర్శకునిగా పనిచేశాడు. ఇది 1981, జనవరి 1న విడుదలయ్యింది. సుహాసిని ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగానికి పరిచయం అయ్యింది.[1]