కొత్త బంగారు లోకం | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
రచన | శ్రీకాంత్ అడ్డాల |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | వరుణ్ సందేశ్, జయసుధ, ప్రకాష్ రాజ్ రావు రమేశ్, శ్వేతా ప్రసాద్ |
ఛాయాగ్రహణం | ఛోటా కే. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కే. వెంకటేశ్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
విడుదల తేదీ | 9 అక్టోబర్ 2008 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొత్త బంగారు లోకం 2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు.
మాధ్యమిక విద్య (ఇంటర్) చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య చిగురించిన ఆకర్షణ తదనంతర పరిణామాలు కథానేపథ్యము. విశాఖపట్నం సముద్రతీరంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2008 | నంది పురస్కారాలు[1] | ఉత్తమ ఛాయాగ్రాహకుడు | ఛోటా కె.నాయుడు | గెలుపు |
2008 | నంది పురస్కారాలు | ఉత్తమ సంగీతదర్శకుడు | మిక్కీ జె. మేయర్ | గెలుపు |