దేశము | భారత దేశం |
---|---|
తరహా | పబ్లిక్ గ్రంథాలయం |
స్థాపితము | 5 December 1896 |
ప్రదేశము | Egmore, Chennai, Tamil Nadu |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
సేకరించిన అంశాలు | Books, Journals, Magazines, Braille Books, Manuscripts |
దూరవాణి సంఖ్య | 044-28193751 |
వెబ్‌సైటు | http://www.connemarapubliclibrarychennai.com/ |
కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై పట్టణం లోని ఎగ్మూరు ప్రాంతంలో ఉంది. ఇది భారత దేశంలో ప్రచురితమైన అన్ని పుస్తకాలు, వార్తా పత్రికలను భద్రపరిచే నాలుగు గ్రంథాలయాలలో ఒకటి. దీనిని 1890 లో స్థాపించారు. ఈ గ్రంథాలయంలో శతాబ్దాల పాత ప్రచురణలు, భారత దేశంలోని ప్రసిద్ధ పుస్తకాల సేకరణ కలిగి యున్నది. ఇది యునైటెడ్ నేషన్స్ దిపోసిటరీ లైబ్రరీకి కూడా తన సేవలందిస్తుంది.
ఈ గ్రంథాలయం బ్రిటీషు సామ్రాజ్యంలోని మద్రాసు ప్రెసిడెన్సీ లోని మద్రాసులో 1860 లో కెప్టెన్ జెస్సీ మెడ్చెల్ మద్రాసు మ్యూజియానికి అనుబంధంగా చిన్న గ్రంథాలయంగా ప్రారంభించబడింది.[1] హిల్లీబరీ కళాశాల గ్రంథాలయములో అధికంగా ఉన్న వందలాది పుస్తకాలను మద్రాసు ప్రభుత్వం మద్రాసు మ్యూజియం నకు అప్పగించింది. బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ మద్రసు మ్యూజియం నకు అనుబంధంగా 1890 వరకు ఉంది. ఉచిత పబ్లిక్ గ్రంథాలయం అవసరమైనప్పుడు మద్రాసు ప్రభుత్వం లోని లార్డ్ కన్నెమర 22 మార్చి, 1890 లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించాడు[ఆధారం చూపాలి]. ఈ గ్రంథాలయం 1896 లో ప్రారంభించబడింది. దానికి అప్పతి గవర్నర్ కొన్నెమరా పేరు పెట్టబడింది. ఈ గ్రంథాలయం 1948 లో మద్రాసు పబ్లిక్ లైబ్రరీల చట్టం 1948 ప్రకారం కేంద్ర గ్రంథాలయంగా మారినది.[1] ఈ గ్రంథాలయం ఆసియాలోని అతీ పెద్ద గ్రంథాలయాలలో ఒకటి.[2]
The library was as part of a cultural complex that grew in the grounds of what was once called The Pantheon. The entire complex now boasts buildings that reflect architectural unity, even while demonstrating the various stages of Indo-Saracenic development, from Gothic-neo-Byzantine to Rajput Mughal and Southern Hindu Deccani.[ఆధారం చూపాలి]
The new building, which was added to the Library in 1973, has a vast collection of books, a much sought after text-book section, a periodicals hall, a reference room, a video room, an entire floor for books from the Indian languages, a Braille Library and an IAS study centre. Efforts are on to fully computerise the library database, which could ensure easy access to books. The library has a collection of over 600,000 books.
In 1981 the central government ordered that the library became one of the four national depository libraries.[3] The library, however, is not a registered member of the International Federation of Library Associations and Institutions (IFLA).[4]