కో అంటే కోటి | |
---|---|
దర్శకత్వం | అనీష్ కురువిల్లా |
నిర్మాత | శర్వానంద్ |
తారాగణం | శర్వానంద్ ప్రియ ఆనంద్ శ్రీహరి |
ఛాయాగ్రహణం | ఎరుకుల్ల రాకేష్ నవీన్ యాదవ్ |
సంగీతం | శక్తికాంత్ |
నిర్మాణ సంస్థ | శర్వా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 28 డిసెంబరు 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కో అంటే కోటి 2012 లో అనీష్ కురువిల్లా దర్శకత్వంలో విడుదలైన చిత్రం. శర్వా ఆర్ట్స్ పతాకంపై శర్వానంద్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, ప్రియ ఆనంద్, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించారు.[1][2]
కో అంటే కోటి, రచన : బి. ఆర్. కె. గానం. సూరజ్ జగన్
ఓ మధురిమవే , రచన: శ్రేష్ట , గానం.నరేష్ అయ్యోర్
వరాల వాన , రచన: వశిష్ట శర్మ , గానం.హరిచరన్ , ప్రియ హేమేష్
బంగారు కొండ , రచన: శ్రేష్ఠ , గానం.హరిణి
ఆగిపో, రచన: వశిష్ట శర్మ, గానం . కార్తీక్, శ్వేతమోహన్
దేహం దాహం , రచన: బి.ఆర్.కె.గానం.శక్తికాంత్ కార్తీక్