ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°00′31″N 81°02′03″E / 16.0086°N 81.0341°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | కోడూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 202 కి.మీ2 (78 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 45,281 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (580/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
కోడూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | కోడూరు | 4,145 | 16,097 | 8,141 | 7,956 |
2. | లింగారెడ్డిపాలెం | 1,518 | 5,938 | 2,974 | 2,964 |
3. | మాచవరం | 397 | 1,614 | 825 | 789 |
4. | మందపాకల | 1,398 | 5,277 | 2,696 | 2,581 |
5. | పిట్టల్లంక | 784 | 3,111 | 1,571 | 1,540 |
6. | రామకృష్ణాపురం | 691 | 2,690 | 1,388 | 1,302 |
7. | సాలెంపాలెం | 815 | 3,128 | 1,570 | 1,558 |
8. | ఉల్లిపాలెం | 1,448 | 5,332 | 2,684 | 2,648 |
9. | విశ్వనాథపల్లి | 1,685 | 6,384 | 3,207 | 3,177 |