కోలా భాస్కర్ | |
---|---|
జననం | |
మరణం | 4 నవంబరు, 2020 |
వృత్తి | భారతీయ సినిమా ఎడిటర్ |
కోలా భాస్కర్, భారతీయ సినిమా ఎడిటర్.[1] కోలా భాస్కర్ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[2]
భాస్కర్, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జన్మించాడు.
2001లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాకు తొలిసారిగా ఎడిటింగ్ చేశాడు. తరువాత తమిళంలో అనేక సూపర్ హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.
భాస్కర్ కుమారుడు బాలకృష్ణ కోలా 2016లో వచ్చిన మలై నయరతు మయక్కం (నిన్ను వదిలి నేనుపోలేనులే) అనే తమిళ సినిమాలో నటించాడు.[4]
కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న భాస్కర్, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 2020, నవంబరు 4న మరణించాడు.[5][6]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)