కోహ్లీ

కోహ్లీ (Kohli) కొందరు భారతీయుల ఇంటిపేరు.

  • ఎఫ్.సి. కోహ్లీ - భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీ అయిన టి సిఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకుడు.
  • కుకు కోహ్లీ - హిందీ సినిమా దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత