ఖలీద్ హసన్ (క్రికెటర్)

ఖలీద్ హసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖలీద్ హసన్
పుట్టిన తేదీ(1937-07-14)1937 జూలై 14
పెషావర్, నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం పాకిస్తాన్)
మరణించిన తేదీ2013 డిసెంబరు 3(2013-12-03) (వయసు 76)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 19)1954 జూలై 1 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1953–1954పంజాబ్ క్రికెట్ జట్టు
1958లాహోర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా
మ్యాచ్‌లు 1 17
చేసిన పరుగులు 17 113
బ్యాటింగు సగటు 17.00 11.30
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 10 30
వేసిన బంతులు 126 1,919
వికెట్లు 2 28
బౌలింగు సగటు 58.00 38.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/116 3/27
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: CricketArchive, 2014 జనవరి 6

ఖలీద్ హసన్ (1937, జూలై 14 - 2013, డిసెంబరు 3)[1] పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1954లో ఒకేఒక్క టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

జననం

[మార్చు]

ఖలీద్ హసన్ 1937, జూలై 14న పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

అరంగేట్రంలో కేవలం 16 సంవత్సరాల 352 రోజుల వయస్సు ఉన్నాడు. ఆ సమయంలో అతి పిన్న వయస్కుడైన టెస్ట్ ఆటగాడిగా, ఒకేఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.[2][3] అందులో ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. ఖలీద్ కుడిచేతి లెగ్ స్పిన్నర్ గా రాణించాడు. మొత్తం 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[4] వాటిలో 14 బ్రిటీష్ దీవులలో పాకిస్థాన్ టూర్‌లో వచ్చాయి.[5]

మరణం

[మార్చు]

ఖలీద్ హసన్ 2013, డిసెంబరు 3న పాకిస్తాన్, పంజాబ్ లోని, లాహోర్ లో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "The News International: Latest News Breaking, Pakistan News".
  2. Khalid Hasan player profile – ESPNcricinfo. Retrieved 7 January 2014.
  3. "A modern classic". ESPN Cricinfo. Retrieved 1 July 2022.
  4. "England edge a thriller". ESPN Cricinfo. 14 July 2005. Retrieved 14 July 2017.
  5. First-class matches played by Khalid Hasan – CricketArchive. Retrieved 7 January 2014.

బాహ్య లింకులు

[మార్చు]