గంగరాజు మాడుగుల | |
---|---|
రెనెన్యూయేతర గ్రామం | |
![]() Rural road near Madugula | |
Coordinates: 18°01′00″N 82°30′00″E / 18.0167°N 82.5000°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Elevation | 1,097 మీ (3,599 అ.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle Registration | AP31 (Former) AP39 (from 30 January 2019)[1] |
గంగరాజు మాడుగుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన పట్టణం. ఇది గంగరాజు మాడుగుల మండలానికి ప్రధాన కార్యాలయ కేంద్ర స్థానం. గంగరాజు మాడుగుల మండలంలో ఇది ఒక పెద్ద గ్రామం.రెవెన్యూ గ్రామం కాదు. గంగరాజు మాడుగుల మండలంలోని పి.జి. మాడుగుల రెవెన్యూ గ్రామ పరిధికి చెందిన గ్రామ పంచాయతీ.OSM గతిశీల పటం.పోస్టల్ ప్రధాన కార్యాలయం జి మాడుగుల.పిన్ కోడ్ 531029,
ఇది సముద్ర మట్టానికి 910 మీటర్లు ఎత్తులో ఉంది.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి పశ్చిమాన 96 కి.మీ దూరంలో ఉంది.జి.మాడుగుల దక్షిణ దిశగా చింతపల్లి మండలం, తూర్పు వైపు పాడేరు మండలం, ఉత్తరం వైపు పెదబయలు మండలం, తూర్పు వైపు మాడుగుల మండలం ఉన్నాయి.[2]