గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలానికి పరిపాలన కేంద్రం.OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | గన్నవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 207 కి.మీ2 (80 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 87,027 |
• సాంద్రత | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1016 |
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 80,404 ఉండగా, అందులో పురుషులు 40,520, స్త్రీలు 39,884మంది ఉన్నారు.మండల అక్షరాస్యత మొత్తం 67.60%. పురుషులు అక్షరాస్యత 73.24% కాగా, స్త్రీలు అక్షరాస్యత 61.90% ఉంది
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అజ్జంపూడి | 288 | 1,127 | 571 | 556 |
2. | అల్లాపురం | 484 | 2,015 | 991 | 1,024 |
3. | బహుబలేంద్రునిగూడెం | 468 | 1,839 | 911 | 928 |
4. | బల్లిపర్రు | 180 | 702 | 362 | 340 |
5. | బుద్దవరం | 2,200 | 8,763 | 4,520 | 4,243 |
6. | బూతుమిల్లిపాడు | 56 | 193 | 90 | 103 |
7. | చిక్కవరం | 452 | 1,671 | 856 | 815 |
8. | చిన్నఅవుటపల్లి | 437 | 1,554 | 795 | 759 |
9. | గన్నవరం | 4,611 | 20,442 | 10,234 | 10,208 |
10. | గొల్లనపల్లి | 676 | 2,753 | 1,339 | 1,414 |
11. | గోపవరపుగూడెం | 412 | 1,522 | 787 | 735 |
12. | జక్కులనెక్కాలం | 244 | 798 | 393 | 405 |
13. | కేసరపల్లి | 2,167 | 8,675 | 4,404 | 4,271 |
14. | కొండపవుల్లూరు | 693 | 2,541 | 1,295 | 1,246 |
15. | మెట్లపల్లి | 134 | 554 | 282 | 272 |
16. | పురుషోత్తపట్నం | 574 | 2,094 | 1,040 | 1,054 |
17. | రామచంద్రాపురం | 148 | 668 | 340 | 328 |
18. | సవారిగూడెం | 279 | 1,146 | 579 | 567 |
19. | సూరంపల్లి | 1,810 | 7,285 | 3,708 | 3,577 |
20. | తెంపల్లి | 580 | 2,275 | 1,176 | 1,099 |
21. | వెదురుపావులూరు | 1,817 | 7,518 | 3,704 | 3,814 |
22. | వీరపనేనిగూడెం | 1,142 | 4,261 | 2,139 | 2,122 |
23. | వెంకటనరసింహాపురం | 382 | 1,404 | 684 | 720 |