గమనశ్రమ రాగము

Gamanashrama scale with Shadjam at C

గమనశ్రమ రాగము కర్ణాటక సంగీతంలో 53వ మేళకర్త రాగము.[1] [2].


రాగ లక్షణాలు

[మార్చు]
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G3 M2 P D2 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M2 G3 R1 S)

ఈ రాగంలోని స్వరాలు: శుద్ధ ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.

ఇది 17 మేళకర్త రాగమైన సూర్యకాంతం యొక్క ప్రతి మధ్యమ సమానము.

గమనశ్రమ జన్యరాగాలు

[మార్చు]

గమనశ్రమ లో కొద్ది జన్య రాగాలు ఉన్నవి. వానిలో హంసనందిని, పూరీకళ్యాణి ముఖ్యమైనవి.

పూరీకళ్యాణి రాగము

[మార్చు]
ఉదాహరణలు
  • ఓ రామ నీ నామ మేమి రుచిరా - రామదాసు కీర్తన.
  • ఆనంద మానందమాయెను - రామదాసు కీర్తన.
  • నీ సంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా - రామదాసు కీర్తన.
  • మైసూర్ వాసుదేవాచార్ రచించిన ఈడు నీకు న్యాయం
  • వీణే శేషన్న రచించిన ఉభయ కావేరి
  • కోటీశ్వర అయ్యర్ రచించిన ఇహమే సుఖము
  • ఎన్ని మారులు నే విన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras