వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | విజేకూన్ ముడియన్‌సెలగే గయన్ రమ్యకుమార | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | గంపహా, శ్రీలంక | 1976 డిసెంబరు 21|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం-పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 102) | 2005 జూలై 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2005 జూలై 25 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 18) | 2007 సెప్టెంబరు 14 - కెన్యా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2007 సెప్టెంబరు 17 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1996/97 | తమిళ యూనియన్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1997/98 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1998/99–2002/03 | తమిళ యూనియన్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
2003/04–present | చిలావ్ మేరియన్స్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 సెప్టెంబరు 22 |
విజేకూన్ ముడియన్‌సెలగే గయన్ రమ్యకుమార, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] శ్రీలంక తరపున 2 టెస్టులు, 3 టీ20లు[2] ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు.
విజేకూన్ ముడియన్‌సెలగే గయన్ రమ్యకుమార 1976, డిసెంబరు 21న శ్రీలంకలోని గంపహాలో జన్మించాడు.[3]
అనేక సందర్భాల్లో శ్రీలంక ఎ జట్టుకు ఆడాడు. 2004/05 న్యూజిలాండ్ -టూరింగ్ స్క్వాడ్‌కి ఎంపిక చేయబడలేదు. చిలావ్ మారియన్స్‌లో చేరడానికి ముందు, అతను తమిళ్ యూనియన్ కోసం బ్యాటింగ్ ప్రారంభించాడు. 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4]