గరియాబంద్ జిల్లా | |
---|---|
చత్తోస్‌గఢ్ జిల్లా | |
![]() రాజీమ్లోని రాజీవలోచన్ విష్ణు దేవాలయం | |
![]() Location of Gariaband district in Chhattisgarh | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
రాజధాని | గరియాబండ్ |
తాలూకాలు | 5 |
ప్రభుత్వం | |
• లోక్‌సభ నియోజకవర్గాలు | Mahasamund |
విస్తీర్ణం | |
• Total | 5,822.861 కి.మీ2 (2,248.219 చ. మై) |
జనాభా | |
• Total | 5,97,653 (According to census 2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.26% |
• లింగనిష్పత్తి | 1020 |
కాల మండలం | UTC+05:30 (IST) |
ప్రధాన రహదారులు | NH-130C |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో గరియాబండ్ జిల్లా ఒకటి. 2012 జనవరి 1 నుండి ఈ జిల్లాకు అధికారిక గుర్తింపు వచ్చింది.[1] రాయ్‌పూర్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. గరియాబండ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.[2]
ధంతారి, మహాసముంద్ జిల్లాలు ఈ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 5,822 చ.కి.మీ. జిల్లాలో గరియాబండ్, ఛూరా, మెయిన్‌పూర్, దేవభోగ్, రాజీం తాలూకాలు ఉన్నాయి. జిల్లా లోని గరియాబండ్ అరణ్యం 1951.861 చ.కి.మీ. విస్తీర్ణం లోను, ఉదంతి సీతా నది టైగర్ రిజర్వు 983.94 చ.కి.మీ. లోనూ ఉన్నాయి.