గరుడ గమన వృషభ వాహన

గరుడ గమన వృషభ వాహన
దర్శకత్వంరాజ్ బి. శెట్టి
రచనరాజ్ బి. శెట్టి
నిర్మాతరవి రాయ్ కలస
వచన్ శెట్టి
తారాగణంరాజ్ బి. శెట్టి
రిషబ్ శెట్టి
Narrated byగోపాలకృష్ణ దేశ్‌పాండే
ఛాయాగ్రహణంప్రవీణ్ శ్రీయాన్
కూర్పుప్రవీణ్ శ్రీయాన్
సంగీతంమిథున్ ముకుందన్
నిర్మాణ
సంస్థలు
లైటర్ బుద్ధ ఫిల్మ్స్
కాఫీ గ్యాంగ్ స్టూడియోస్
పంపిణీదార్లుకె.ఆర్.జి స్టూడియోస్
విడుదల తేదీ
19 నవంబరు 2021 (2021-11-19)
సినిమా నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషకన్నడ

గరుడ గమన వృషభ వాహన 2021లో విడుదల అయిన కన్నడ సినిమా.[1] ఈ సినిమాకి నటుడు-దర్శకుడు రాజ్ బి. శెట్టి రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని లైటర్ బుద్ధా ఫిలిమ్స్ బ్యానర్‌పై రవి రాయ్ కలస, వచన్ శెట్టి నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్ బి. శెట్టి, రిషబ్ శెట్టి నటించారు.[2]

నటవర్గం

[మార్చు]
  • శివనాగి (రాజ్ బి. శెట్టి)
  • హరి (రిషబ్ శెట్టి)
  • గోపాల్ కృష్ణ దేశ్‌పాండే
  • హర్షదీప్
  • జ్యోతిష్ శెట్టి
  • దీపక్ రాయ్ పనాజే
  • సనీల్
  • ప్రకాష్ తుమీనాడ్
  • జెపి తుమినాడ్
  • అనిల్ ఉప్పల్
  • అర్పిత్ అద్యార్
  • సచిన్ అంచన్
  • సౌమేష్

హరి, అతని ప్రాణ స్నేహితుడు శివుడు మంగుళూరులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లు. ప్రాణస్నేహితులు అయిన వీళ్ళు ఎలా బద్దశత్రువులుగా మారుతారన్నది మిగతా కథ.[3]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
అవార్డు వర్గం గ్రహీత ఫలితం
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ లైటర్ బుద్ధ ఫిల్మ్స్ నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు - ఫీచర్ ఫిల్మ్ రాజ్ బి. శెట్టి నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ రచన - ఫీచర్ ఫిల్మ్ రాజ్ బి. శెట్టి నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటుడు - ఫీచర్ ఫిల్మ్ రాజ్ బి. శెట్టి నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు - ఫీచర్ ఫిల్మ్ రిషబ్ శెట్టి నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఫీచర్ ఫిల్మ్ ప్రవీణ్ శ్రీయాన్ నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ ఎడిటింగ్ - ఫీచర్ ఫిల్మ్ ప్రవీణ్ శ్రీయాన్ నామినేట్ చేయబడింది
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఉత్తమ చిత్రం రవి రాయ్ కలస,

వచన్ శెట్టి

నామినేట్ చేయబడింది
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు రాజ్ బి. శెట్టి గెలిచింది
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు రాజ్ బి. శెట్టి నామినేట్ చేయబడింది
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా అవార్డు ఉత్తమ చిత్రం – కన్నడ[4] లైటర్ బుద్ధ ఫిల్మ్స్ గెలిచింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు రాజ్ బి. శెట్టి నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు గోపాలకృష్ణ దేశ్‌పాండే నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు రాజ్ బి. శెట్టి నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు మిధున్ ముకుందన్ నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ శ్రీయాన్ నామినేట్ చేయబడింది
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నేపథ్య గాయని చైత్ర జె ఆచార్ - "సోజుగడ సూజుమల్లిగే" గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. "The first look of Garuda Gamana Vrishabha Vahana is out". The Times of India. 2020-02-14. ISSN 0971-8257. Retrieved 2023-06-10.
  2. "Raj B Shetty's film with Rishab Shetty gets title". The News Minute. 2020-02-19. Retrieved 2023-06-10.
  3. Vaashi, Kairam (2021-11-19). "Garuda Gamana Vrishabha Vahana Movie Review: The Rise And Fall Of A Fire-Ice Duo". www.filmcompanion.in. Retrieved 2023-06-10.
  4. "The Movie Garuda Gamana Vrishabha Vahana Won the Award for Best Film . Watch ... - Latest Tweet by SIIMA | 🎥 LatestLY". LatestLY. 2022-10-08. Retrieved 2023-06-10.