వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
పూర్తిపేరు | గాగిక్ దాగ్బాష్యన్ | ||
జనన తేదీ | 1990 అక్టోబరు 19 | ||
జనన ప్రదేశం | యెరెవాన్, ఆర్మేనియా | ||
ఎత్తు | 1.82 మీ. (6 అ. 0 అం.) | ||
ఆడే స్థానం | ఫూట్బాల్ డిఫెండరు | ||
క్లబ్ సమాచారం | |||
ప్రస్తుత క్లబ్ | అలష్కర్ట్ ఎఫ్.సి. | ||
యూత్ కెరీర్ | |||
2002–2006 | బనాంట్స్ యెరెవాన్ | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
2007–2015 | బనాంట్స్ యెరెవాన్ | 131 | (1) |
2015–2016 | మె.ఎఫ్.కె రుజోంబరక్ | 9 | (2) |
2015–2016 | → ఎం.ఎఫ్.కె డాల్ని కుబిన్ | 9 | (0) |
2016– | అలష్కర్ట్ ఎఫ్.సి. | 1 | (0) |
జాతీయ జట్టు | |||
2009– | ఆర్మేనియన్ జాతీయ యు-21 ఫూట్బాలు జట్టూ | 6 | (0) |
2012– | ఆర్మేనియన్ జాతీయ ఫూట్బాలు జట్టూ | 11 | (0) |
|
గాగిక్ దాగ్బాష్యన్ ( జననం 1990 అక్టోబరు 19) ఒక ఆర్మేనియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు ప్రస్తుతం ఆర్మేనియన్ జాతీయ జట్టు, ఆర్మేనియన్ క్లబ్ అలాష్కర్ట్ ఎఫ్.సి. లలో డిఫెండరు గా ఆడుతున్నారు.
చిన్నప్పుడే, గాగిక్ దాగ్బాష్యన్ ఫుట్బాల్ కు ఆకర్షితుడయ్యాడు. అతనుకు ఇతర క్రీడల్లో (డాన్స్, కరాటే, ఆయికిడో) కూడా అవకాశం వచ్చింది. ఫుట్బాల్ ఆడాలనే తన అభిరుచి కోసం బలంగా ఉండేది అందుకే అతన్ను ఫుట్బాల్ కెరీర్ లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. 12 సంవత్సరాల వయస్సులో, దాగ్బాష్యన్ తన మొదటి దశల ట్రైనింగ్ ను బనాంట్స్ యెరెవాన్ పఠశాలలో తీసుకోవడం ప్రారంభించారు. 2007 లో, అతను బనానాంట్స్-2 ప్రోత్సాహంతో ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్ లోకి ప్రవేశించాడు. అదే సంవత్సరం అతనికి ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్ లో స్థానం దొరికింది. 2007 నవంబరు 10, 28వ రౌండులో కిలికియాతో ఆడే మ్యాచ్ లో, అతను బెంచ్ నుంచి 75 వ నిమిషంలో తన మొదటి ఆట యెగిషే మెలిక్యాన్ స్థానంలో ఆడారు.[1]
జనవరి 2015 లో అతను సంవత్సరం-నర్ర ఒప్పందం ప్రకారం స్లోవాక్ ఫార్టునా లిగా క్లబ్ ఎం.ఎఫ్.కె. రుజోంబెరాక్ లోకి చేరడానికి సంతకం చేశారు.[2]
18 సంవత్సరాల వయసులో, అతను తొలి అర్మేనియా యు-21 యువ టీములో 2011 ఫిఫా యు-20 వరల్డ్ కప్పు కోసం జరుగుతున్న క్వాలిఫైయింగ్ మ్యాచ్ లలో ఆడారు. ఈ మ్యాచ్ 2009 జూన్ 5న స్విట్జర్లాండ్ లో స్థానిక స్విట్జర్లాండ్ యూత్ జట్టుకు వ్యతిరేకంగా జరిగింది. ఇందులో అర్మేనియా 2-1తో గెలిచింది. మూడు రోజుల తరువాత జరిగిన మ్యాచ్ లో, దాగ్బాష్యన్ తన పాత్రను పోషించి రంగంలో ఎక్కువసేపు ఆడారు.[3] అతను మళ్ళీ రెండు సంవత్సరాల తరువాత 2011 జూన్ 7న 2013 ఫిఫా యు-20 వరల్డ్ కప్పు క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో ఆడడానికి ఒప్పుకున్నారు. అందులో ఆర్మేనియన్ యువత జట్టు మోంటెనెగ్రోని 4-1తో ఓడించింది.[4]
అతను ఆర్మేనియన్ జాతీయ ఫుట్బాల్ జట్టులో 2012 ఫిబ్రవరి 28న సెర్బియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ లో (2-0తో గెలిచారు) తొలి అడుగు పెట్టారు.[5]
బనానట్స్ యెరెవాన్