గాయం-2 (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రవీణ్ శ్రీ |
---|---|
నిర్మాణం | ధర్మకర్త |
తారాగణం | జగపతిబాబు, విమలా రామన్ కోట శ్రీనివాసరావు |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | అనిల్ బండారి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
నిర్మాణ సంస్థ | కర్త క్రియేషన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబర్ 3,2010 |
భాష | తెలుగు |
గాయం-2 2010 లో విడుదలైన తెలుగు సినిమా. జగపతిబాబు, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది గతంలో వచ్చిన గాయం చిత్రానికి కొనసాగింపు చిత్రము. దీనిని కర్తా క్రియేషన్స్‌పై డాక్టర్ సి. ధర్మకర్త నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించాడు. సంగీతం ఇలయరాజా అందించాడు.[1][2]
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎందుకమ్మా ప్రేమా ప్రేమా" | అనంత శ్రీరాం | Sriram Parthasarathy, Geetha Madhuriశ్రీరాం, గీతామాధురి | 4:10 |
2. | "మసక వెనుక" | భాస్కరభట్ల | అనిత | 5:07 |
3. | "ఏలుతుండ్రు కొడుకులు" | కాలువ సాయి | వందేమాతరం శ్రీనివాస్ | 4:40 |
4. | "అందాల లోకం" | వనమాలి | శ్రీరాం, శాశ్వతి | 4:39 |
5. | "రామరాజ్యం" | కాలువ సాయి | కార్తిక్ | 4:40 |
6. | "కలగనే కన్నుల్లో" | వనమాలి | ఇళయరాజా | 4:24 |
మొత్తం నిడివి: | 27:53 |