గారచెట్టు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. roxburghii
|
Binomial name | |
Balanites roxburghii |
గార లేక గారచెట్టు ముండ్లను కలిగి ఉండే ఒక బిరుసైన సతతహరిత వృక్షం. దీని శాస్త్రీయ నామం Balanites roxburghii. సాధారణంగా ఇది బహిరంగ ప్రదేశాలైన భారత ద్వీపకల్పంలోని ఇసుక మైదానాల్లో, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, భారతదేశం యొక్క పొడి ప్రాంతాల్లో పెరుగుతుంది.
దీనిని గురించి మహాభారతంలో సరస్వతీనది తీరంలో పెరిగేచెట్టుగా పేర్కొనబడింది.
,Heeng(చాలా సాధారణ పదం)
చెట్టు యొక్క బెరడు, పండు విత్తనం, ఆకులు, విత్తనాల నుండి తీసిన నూనె ఔషధ విలువలను కలిగి ఉంటుంది.