గీతాంజలి మిశ్రా జననం (1986-11-06 ) 1986 నవంబరు 6 (age 38) ముంబై , మహారాష్ట్ర , భారతదేశంవృత్తి నటి, సామాజిక కార్యకర్త ప్రసిద్ధి విరోధ్ లూడో (సినిమా) కుండలీ భాగ్య క్రైమ్ పెట్రోల్ రంగ్రాసియా బాలికా వధూ
గీతాంజలి మిశ్రా (జననం 1986 నవంబరు 6) హిందీ టెలివిజన్, వెబ్ సిరీస్, చిత్రాలలో కనిపించే భారతీయ నటి.[ 1] ఆమె టీవీ షో హప్పు కి ఉల్తాన్ పల్తాన్‌లో రాజేష్ (రజ్జో) ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ఎమ్ఎక్స్ ప్లేయర్ వెబ్ సిరీస్ విరోధ్,[ 2] క్రైమ్ పెట్రోల్,[ 3] కుండలి భాగ్య ,[ 4] బాలికా వధు , నాగిన్, రంగ్రాసియా , సావధాన్ ఇండియా, అఘోరి లలో నటించి ప్రసిద్దిచెందింది. 2020లో, ఆమె అనురాగ్ బసు చిత్రం లూడోలో నటించింది.[ 5]
వివిధ టెలివిజన్ షోలలో ముఖ్యమైన పాత్రలు పోషించినప్పటికీ, క్రైమ్ పెట్రోల్‌లో తన పాత్రలకు ఆమె గుర్తింపు తెచ్చుకుంది.[ 6] 2018లో ఆమె నాగిన్ 3 లో అమృత, పృథ్వీ వల్లభ్‌లో రాణి లక్ష్మి పాత్రలను పోషించింది.[ 7] 2019లో ఆమె అఘోరిలో నటించింది.
2020లో, ఆమె అనురాగ్ బసు చిత్రం లూడో,[ 8] [ 9] జీ5 అభయ్ సీజన్ 2లో నటించింది. ఆమె అదే సంవత్సరంలో కార్తీక పూర్ణిమలో అతిధి పాత్రలో కూడా కనిపించింది. ఆమె కుండలి భాగ్యలో మహిరా తల్లి రమోనా ఖన్నా పాత్రను పోషించింది.[ 10] [ 11]
2021లో, గీతాంజలి మిశ్రా ఎండీ దేశీ రాక్‌స్టార్‌తో కలిసి "దునాలి" అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది.[ 12] [ 13]
2022లో, ఆమె మళ్లీ ఎండీ దేశీ రాక్‌స్టార్‌తో మరో మ్యూజిక్ వీడియో "జోడి"లో ప్రధాన పాత్ర పోషించింది, దీనిని సెలెబ్ కనెక్స్ నిర్మించి్ంది.[ 14] [ 15]
2023లో, &టీవీ షో హప్పు కి ఉల్తాన్ పల్తాన్‌లో ఆమె మెయిన్ లీడ్‌గా చేసింది.[ 16]
లఘు చిత్రానికి ఉత్తమ నటి - లివింగ్ ఐడిల్ .[ 17] [ 18]
డ్రామా టెలివిజన్ సిరీస్[ మార్చు ]
సంవత్సరం
ధారావాహిక
పాత్ర
ఛానెల్
మూలం
2010–11
మాతీ కి బన్నో
సునైనా
కలర్స్ టీవీ
2011
మాయ్కే సే బంధి దోర్
అంజు
స్టార్ ప్లస్
[ 19]
2014
రంగరాసియా
మైథిలీ రణావత్
కలర్స్ టీవీ
[ 20]
2015
ఏక్ లక్ష్య
సాక్షి
దూరదర్శన్
[ 21]
2016
దియా ఔర్ బాతీ హమ్
శిల్పి
స్టార్ ప్లస్
[ 22]
2016–17
చంద్రనందిని
మహారాణి సునంద
స్టార్ ప్లస్
2014–2015
బాలికా వధూ
సోనా
కలర్స్ టీవీ
2018
నాగిన్ 3
అమృత
కలర్స్ టీవీ
2018
పృథ్వీ వల్లభ
రాణి లక్ష్మి
సోనీ టీవీ
2019
అఘోరి
ద్రవ్య
జీ టీవీ
2020
కార్తీక పూర్ణిమ
బీనా
స్టార్ భారత్
[ 23]
2020–2021
కుండలి భాగ్య
రామోనా ఖన్నా
జీ టీవీ
[ 24]
2023- ప్రస్తుతం
హప్పు కి ఉల్తాన్ పల్తాన్
రాజేష్ సింగ్
& టీవీ
సంవత్సరం
షో
పాత్ర
ఛానెల్
మూలం
2011–2021
క్రైమ్ పెట్రోల్
మీనాక్షి (కన్సీల్డ్ ట్రూత్ ఎపిసోడ్ 872,873) / సుధా మాలిక్ (హిసాబ్ 750,751)
సోనీ టీవీ
2014–2018
సావధాన్ ఇండియా
డా. రోహిణి (ఎపిసోడ్ 76) / కరుణ (ఎపిసోడ్ 525) / నక్షత్ర పాండే (ఎపిసోడ్ 1001) / దృష్టి (ఎపిసోడ్ 1135) / రజని (ఎపిసోడ్ 1497) / లత (1831)
లైఫ్ ఓకె
సంవత్సరం
శీర్షిక
పాత్ర
భాష
సినిమా/వెబ్ సిరీస్
గమనికలు
2018
నిర్దోష్
పనిమనిషి లక్ష్మీ బాయి
హిందీ
సినిమా
[ 25]
2020
లూడో
సాంభవి
హిందీ
సినిమా
నెట్‌ఫ్లిక్స్ [ 26]
2020
అభయ్ సీజన్ 2
శాలిని
హిందీ
వెబ్ సిరీస్
జీ5 అసలైనది
2023
విరోధ్
హేమలత
హిందీ/హర్యాన్వి
వెబ్ సిరీస్
ఎమ్ఎక్స్ ప్లేయర్ [ 27]
కఫాస్
ప్రియా
హిందీ
వెబ్ సిరీస్
సోనీలివ్
↑ Bhasin, Shriya (5 October 2020). "TV actress Geetanjali Mishra joins cast of Anurag Basu's upcoming film 'Ludo' " . indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 27 October 2020 .
↑ "MX Player's new original series Virodh blends crime, sports and romance" . www.telegraphindia.com . Retrieved 2023-04-13 .
↑ "Crime Patrol में पिछले 10 सालों से कर रहीं निगेटिव रोल, जानिए कौन हैं गीतांजली मिश्रा" . Jansatta (in హిందీ). 1 October 2020. Retrieved 28 October 2020 .
↑ Mondal, Sukarna (2 November 2020). "Exclusive: Geetanjali Mishra to replace Kasturi Banerjee aka Ramona Khanna in Kundali Bhagya; says 'Preeta's life will soon see a new villain' " . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 27 January 2021 .
↑ "Rolling the dice: 'Crime Patrol' girl Geetanjali Mishra, enters the big league with Ludo" . The New Indian Express . Retrieved 9 January 2021 .
↑ "Crime Patrol में निगेटिव रोल ने दिलाई शोहरत, बड़े पर्दे पर भी कमाल दिखा रही हैं गीतांजलि मिश्रा" . Jansatta (in హిందీ). 26 November 2020. Retrieved 12 January 2021 .
↑ "Crime Patrol फेम गीतांजलि मिश्रा ने कभी एक्ट्रेस बनने का सोचा भी नहीं था, यूं बदली किस्मत" . Jansatta (in హిందీ). 9 December 2020. Retrieved 12 January 2021 .
↑ "Rolling the dice: 'Crime Patrol' girl Geetanjali Mishra, enters the big league with Ludo" . The New Indian Express . Retrieved 12 January 2021 .
↑ Bhasin, Shriya (5 October 2020). "TV actress Geetanjali Mishra joins cast of Anurag Basu's upcoming film 'Ludo' " . indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 12 January 2021 .
↑ "Exclusive: Geetanjali Mishra to replace Kasturi Banerjee aka Ramona Khanna in Kundali Bhagya; says 'Preeta's life will soon see a new villain' - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 12 January 2021 .
↑ "Kundali Bhagya में होने जा रहा बड़ा बदलाव, कस्तूरी बनर्जी को रिप्लेस करेंगी 'लूडो' की ये एक्ट्रेस" . Dainik Jagran (in హిందీ). Retrieved 12 January 2021 .
↑ "Geetanjali Mishra की 'दुनाली' के निशाने से घायल हुए MD Desi Rockstar, यूट्यूब पर वायरल हुआ नया गाना" . timesnowhindi.com (in హిందీ). 13 November 2021. Retrieved 3 April 2022 .
↑ Desk, India com Hindi News. "Haryanavi Song: 'Jai Baba Ki' के अब बाद 'दुनाली' से धूम मचाएंगे MD Desi Rockstar, एक्ट्रेस गीतांजलि का मिलेगा साथ" . india.com (in హిందీ). Retrieved 3 April 2022 .
↑ "Haryanvi Song Jodi: एमडी देसी रॉकस्टार और गीतांजलि मिश्रा का नया गाना जोड़ी, 'दुनाली' के बाद धूम मचाएंगे साथ" . timesnowhindi.com (in హిందీ). 1 April 2022. Retrieved 24 May 2022 .
↑ Jaiswal, Jyoti (6 April 2022). " 'देसी देसी ना बोल्या कर' फेम एमडी रॉक और गीतांजलि मिश्रा का गाना जोड़ी मचा रहा है धमाल, 24 घंटे में मिल गए इतने व्यूज" . India TV Hindi (in హిందీ). Retrieved 24 May 2022 .
↑ IANS. "Geetanjali Mishra Gets A Warm Welcome On The Sets Of 'Happu Ki Ultan Paltan' " . Outlook India (in ఇంగ్లీష్). Retrieved 2024-03-14 .
↑ Gopal, B. Madhu (12 February 2018). "Accolades for Living Idle" . The Hindu (in Indian English). ISSN 0971-751X . Retrieved 9 January 2021 .
↑ "A successful short" . Deccan Chronicle (in ఇంగ్లీష్). 31 January 2018. Retrieved 9 January 2021 .
↑ "Maayke Se Bandhi Dor | TV Guide" . TV Guide (in ఇంగ్లీష్). Retrieved 29 October 2020 .
↑ "I am scared of my mother-in-law: Geetanjali Mishra - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 October 2020 ."I am scared of my mother-in-law: Geetanjali Mishra - Times of India" . The Times of India . Retrieved 28 October 2020 .
↑ Ravi, S. (3 September 2015). "Head held high" . The Hindu (in Indian English). ISSN 0971-751X . Retrieved 2 November 2020 .
↑ "Geetanjali Mishra to enter Diya Aur Baati Hum - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 October 2020 .
↑ "सौतेली मां और समाज के तानों से परेशान इस सांवले रंग की एक्ट्रेस के दीवाने हुए कार्तिक, शादी के बाद ऐसे फंसे" . Patrika News (in hindi). Retrieved 2 November 2020 .{{cite web }}
: CS1 maint: unrecognized language (link )
↑ "Exclusive: Geetanjali Mishra to replace Kasturi Banerjee aka Ramona Khanna in Kundali Bhagya; says 'Preeta's life will soon see a new villain' - Times of India" . The Times of India .
↑ Hungama, Bollywood. "Gitanjali Mishra Hit Movies List | Gitanjali Mishra Box Office Collection - Bollywood Hungama" . Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 2 November 2020 .
↑ Bhasin, Shriya (5 October 2020). "TV actress Geetanjali Mishra joins cast of Anurag Basu's upcoming film 'Ludo' " . indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2 November 2020 .
↑ "MX Player's new original series Virodh blends crime, sports and romance" . www.telegraphindia.com . Retrieved 2023-04-13 .