ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°17′31″N 80°27′14″E / 16.292°N 80.454°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | గుంటూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 185 కి.మీ2 (71 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 7,79,289 |
• జనసాంద్రత | 4,200/కి.మీ2 (11,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1000 |
గుంటూరు మండలం, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలో ఉనికిలో లేని మండలం. OSM గతిశీల పటము
ప్రస్తుతం ఈ మండలం ఉనికిలోలేదు, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా గుంటూరు జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం అనే రెండు మండలాలు ఏర్పడ్డాయి. ఇవి పునర్వ్యస్థీకరణలో పూర్వపు గుంటూరు జిల్లా, గుంటూరు రెవెన్యూ డివిజను పరిధిలో భాగంగా చేరాయి.[3]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 6,01,540 మందికాగా, అందులో పురుషులు 3,01,750, స్త్రీలు 2,99,790. అక్షరాస్యత మొత్తం 73.40% - పురుషుల అక్షరాస్యత 80.39% - స్త్రీల అక్షరాస్యత 66.39%