గుంటూరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్త్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
ప్రధాన కార్యాలయం | గుంటూరు |
మండలాల సంఖ్య | 10 |
గుంటూరు ఆదాయ విభాగం, గుంటూరు జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. గుంటూరు నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.
జిల్లా పునర్వ్యవస్థీకరణకు ముందు 19 మండలాలు ఉండేయి.[1]
2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత గల మండలాలు:.[2]