గుండెజారి గల్లంతయ్యిందే (2013 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | కొండా విజయకుమార్ |
నిర్మాణం | నికితా రెడ్డి విక్రం గౌడ్ |
తారాగణం | నితిన్ నిత్యా మీనన్ ఇషా తల్వార్ గుత్తా జ్వాల ఆలీ |
సంగీతం | అనుప్ రూబెన్స్ |
ఛాయాగ్రహణం | ఐ. ఆండ్రూ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
విడుదల తేదీ | ఏప్రిల్ 19, 2013 |
భాష | తెలుగు |
పెట్టుబడి | ₹11 crore (US$1.4 million)[1] |
నిర్మాణ_సంస్థ | శ్రేష్ఠ్ మూవీస్[2] |
గుండెజారి గల్లంతయ్యిందే 2013 లో విడుదలైన తెలుగు సినిమా. కొండా విజయ్ కుమార్ కథ, దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంతో నితిక రెడ్డి నిర్మాణంలో విక్రం గౌడ్ సమర్పణలో ఈ సినిమా విడుదలయింది. నితిన్, ఈషా తల్వార్, నిత్య మీనన్ ప్రముఖ పాత్రలు పోషించారు. ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇందులో ఇల గీతంలో నర్తించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నితిన్-నిత్యా మీనన్ జంటగా వచ్చిన ఇష్క్ సినిమా తరువాత వరుస హిట్.
క్రమసంఖ్య | పేరు | గీత రచన | సూత్రధారులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "గుండెజారి గల్లంతయ్యిందే" | కృష్ణ చైతన్య | అనుప్ రూబెన్స్, శ్రావణి, కోరస్ | 04:08 | |||||
2. | "తూ హీ రే" | కృష్ణ చైతన్య | నిఖిల్ డిసౌజా, నిత్యా మీనన్ | 04:08 | |||||
3. | "డింగ్ డింగ్ డింగ్" | కృష్ణ చైతన్య | నితిన్, చైత్ర, రంజీత్, అనుప్ రూబెన్స్, తాగుబోతు రమేశ్, ధనంజయ్ | 04:35 | |||||
4. | "నీవె నీవె" | కృష్ణ చైతన్య | అద్నాన్ సామి | 04:17 | |||||
5. | "యేమయిందో యేమో ఈ వేళా" | భువనచంద్ర | రాంకీ | 04:33 | |||||
6. | "గుండె జారి గల్లంతయ్యిందే (రూబెన్స్ క్లబ్ మిక్స్)" | 04:21 | |||||||
24.22 |