గుజరాత్ గవర్నరు | |
---|---|
![]() గుజరాత్ చిప్నం | |
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్, గాంధీనగర్, గుజరాత్ |
నియమించేవారు | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | మెహదీ నవాజ్ జంగ్ |
ఏర్పాటు | 1 మే 1960 |
వెబ్‌సైటు | https://rajbhavan.gujarat.gov.in |
గుజరాత్ గవర్నర్, నామమాత్రపు అధిపతి. గుజరాత్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతికి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో నివసిస్తారు. ఆచార్య దేవవ్రత్ 2019 జూలై 22న గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.[1][2]
గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పడింది. అప్పటినుండి గుజరాత్ గవర్నరు పదవి సృష్టించబడింది. అంతకు క్రితం అది బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ లను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు.
గవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
1960 మే 1 నుండి గుజరాత్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారు:[3][4]
క్రమ సంఖ్య | గవర్నరు | చిత్తరువు | నుంచి | వరకు |
---|---|---|---|---|
1 | మెహదీ నవాజ్ జంగ్ | ![]() |
1960 మే 1 | 1965 ఆగస్టు 1 |
2 | నిత్యానంద్ కనుంగో | 1965 ఆగస్టు 1 | 1967 డిసెంబరు 7 | |
– | పి.ఎన్.భగవతి (తాత్కాలిక) | ![]() |
1967 డిసెంబరు 7 | 1967 డిసెంబరు 26 |
3 | శ్రీమాన్ నారాయణ్ | ![]() |
1967 డిసెంబరు 26 | 1973 మార్చి 17 |
పి.ఎన్. భగవతి (తాత్కాలిక) | |![]() |
1967 మార్చి 17 | 1973 ఏప్రిల్ 4 | |
4 | కె.కె. విశ్వనాథం | ![]() |
1973 ఏప్రిల్ 4 | 1978 ఆగస్టు 14 |
5 | శారదా ముఖర్జీ | ![]() |
1978 ఆగస్టు 14 | 1983 ఆగస్టు 6 |
6 | కె.ఎం.చాంది | ![]() |
1983 ఆగస్టు 6 | 1984 ఏప్రిల్ 26 |
7 | బ్రజ్ కుమార్ నెహ్రూ | ![]() |
1984 ఏప్రిల్ 26 | 1986 ఫిబ్రవరి 26 |
8 | ఆర్.కె.త్రివేది | ![]() |
1986 ఫిబ్రవరి 26 | 1990 మే 2 |
9 | మహిపాల్ శాస్త్రి | ![]() |
1990 మే 2 | 1990 డిసెంబరు 21 |
10 | సరూప్ సింగ్ | ![]() |
1990 డిసెంబరు 21 | 1995 జూలై 1 |
11 | నరేష్ చంద్ర | ![]() |
1995 జూలై 1 | 1996 మార్చి 1 |
12 | కృష్ణపాల్ సింగ్ | ![]() |
1996 మార్చి 1 | 1998 ఏప్రిల్ 25 |
13 | అన్షుమన్ సింగ్ | ![]() |
1998 ఏప్రిల్ 25 | 1999 జనవరి 16 |
కె.జి. బాలకృష్ణన్ (తాత్కాలిక) [5] | ![]() |
1999 జనవరి 16 | 1999 మార్చి 18 | |
14 | సుందర్ సింగ్ భండారి | ![]() |
1999 మార్చి 18 | 2003 మే 7 |
15 | కైలాశపతి మిశ్రా | ![]() |
2003 మే 7 | 2004 జూలై 2 |
బలరామ్ జాఖర్ (తాత్కాలిక) | ![]() |
2004 జూలై 2 | 2004 జూలై 24 | |
16 | నావల్ కిశోర్ శర్మ | ![]() |
2004 జూలై 24 | 2009 జూలై 24 |
ఎస్. సి. జమీర్ (అదనపు బాధ్యత) | ![]() |
2009 జూలై 30 | 2009 నవంబరు 26 | |
17 | కమలా బెనివాల్ | ![]() |
2009 నవంబరు 27 | 2014 జూలై 6 |
మార్గరెట్ అల్వా (అదనపు బాధ్యత) | ![]() |
2014 జూలై 7 | 2014 జూలై 15 | |
18 | ఓం ప్రకాష్ కోహ్లీ[6] | ![]() |
2014 జూలై 16 | 2019 జూలై 2 |
19 | ఆచార్య దేవవ్రత్[7] | ![]() |
2019 జూలై 22 | అధికారంలో ఉన్నారు. |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)