గుజరాత్‌లో ఎన్నికలు

గుజరాత్ శాసనసభ సభ్యులు, భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1962 నుండి గుజరాత్‌లో ఎన్నికలు జరగుచున్నవి. రాష్ట్రంలో 182 విధానసభ నియోజకవర్గాలు, 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]

ప్రధాన రాజకీయ పార్టీలు

[మార్చు]

భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్వతంత్ర పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్), జనతా పార్టీ, జనతాదళ్, జనతాదళ్ (గుజరాత్), రాష్ట్రీయ జనతా పార్టీ వంటి ఇతర పార్టీలు గతంలో ప్రభావం చూపాయి.

లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]

గుజరాత్ 1960 వరకు పూర్వపు బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉంది.

లోక్‌సభ ఎన్నికల సంవత్సరం 1వ పార్టీ 2వ పార్టీ ఇతరులు మొత్తం సీట్లు
1962 3వ లోక్‌సభ కాంగ్రెస్ 16 ఎస్.డబ్ల్యూ.పి. 4 పి.ఎస్.పి. 1, ఎన్.జి.జె.పి. 1 22
1967 4వ లోక్‌సభ ఎస్.డబ్ల్యూ.పి. 12 కాంగ్రెస్ 11 స్వతంత్ర 1 24
1971 5వ లోక్‌సభ కాంగ్రెస్ 11 కాంగ్రెస్ (ఓ) 11 ఎస్.డబ్ల్యూ.పి. 2 24
1977 6వ లోక్‌సభ జనతా పార్టీ 16 కాంగ్రెస్ 10 26
1980 7వ లోక్‌సభ కాంగ్రెస్ 25 జనతా పార్టీ 1 26
1984 8వ లోక్‌సభ కాంగ్రెస్ 24 బీజేపీ 1 జనతా పార్టీ 1 26
1989 9 లోక్‌సభ బీజేపీ 12 జెడి 11 కాంగ్రెస్ 3 26
1991 10 లోక్‌సభ బీజేపీ 20 కాంగ్రెస్ 5 జెడి (జి) 1 26
1996 11 లోక్‌సభ బీజేపీ 16 కాంగ్రెస్ 10 26
1998 12వ లోక్‌సభ బీజేపీ 19 కాంగ్రెస్ 7 26
1999 13వ లోక్‌సభ బీజేపీ 20 కాంగ్రెస్ 6 26
2004 14వ లోక్‌సభ బీజేపీ 14 కాంగ్రెస్ 12 26
2009 15వ లోక్‌సభ బీజేపీ 15 కాంగ్రెస్ 11 26
2014 16 లోక్‌సభ బీజేపీ 26 26
2019 17వ లోక్‌సభ బీజేపీ 26 26
2024 18వ లోక్‌సభ బీజేపీ 25 కాంగ్రెస్ 1 26

విధానసభ ఎన్నికలు

[మార్చు]

బొంబాయి రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర అనే రెండు రాష్ట్రాలుగా 1960 మే 1న  విభజించిన అనంతరం గుజరాత్ శాసనసభ నూతనంగా ఏర్పడింది. గుజరాత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎన్నికైన మాజీ బొంబాయి శాసనసభలోని 132 మంది సభ్యులు మొదటి గుజరాత్ శాసనసభను ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య 1962లో 154కు, 1967లో 168కి, 1975లో 182కు పెరిగింది.[2]

గుజరాత్ శాసనసభకు (విధానసభ) 1962 నుండి ఎన్నికలు జరుగుతున్నాయి.

వ.సంఖ్య విధానసభ/ఎన్నికలు 1వ పార్టీ 2వ పార్టీ 3వ పక్షం ఇతరులు మొత్తం సీట్లు ముఖ్యమంత్రి అధికార పార్టీ
1 2వ (1962 ఎన్నికలు) కాంగ్రెస్ 113 ఎస్.డబ్ల్యూ.పి. 15 పి.ఎస్.పి. 7 ఎన్.ఎం.జి.జె.పి 1, స్వతంత్ర 7 154 జీవరాజ్ నారాయణ్ మెహతా INC
బల్వంతరాయ్ మెహతా
హితేంద్ర దేశాయ్
2 3వ (1967 ఎన్నికలు) కాంగ్రెస్ 93 ఎస్.డబ్ల్యూ.పి. 66 పి.ఎస్.పి. 3 బిజెఎస్ 1, స్వతంత్ర 5 168 హితేంద్ర కనైలాల్ దేశాయ్ INC(O)
3 4వ (1972 ఎన్నికలు) కాంగ్రెస్ 140 INC (O) 16 బిజెఎస్ 3 సిపిఐ 1, స్వతంత్ర 1 168 ఘనశ్యామ్ ఓజా INC
చిమన్ భాయ్ పటేల్
4 5వ (1975 ఎన్నికలు) కాంగ్రెస్ 75 కాంగ్రెస్ (ఓ) 56 బిజెఎస్ 18 కెఎల్పీ 12, బిఎల్డీ 2, ఎస్పీ 2, ఆర్ఎంపి 1, స్వతంత్ర 16 182 బాబుభాయ్ జె. పటేల్ INC(O)
మాధవ్ సింగ్ సోలంకి INC
బాబుభాయ్ జె. పటేల్ JP
5 6వ (1980 ఎన్నికలు) కాంగ్రెస్ 141 JP 21 బిజెపి 9 జెపి (ఎస్) 1, స్వతంత్ర 10 182 మాధవ్ సింగ్ సోలంకి INC
6 7వ (1985 ఎన్నికలు) కాంగ్రెస్ 149 JP 14 బిజెపి 11 స్వతంత్ర 8 182 మాధవ్ సింగ్ సోలంకి INC
అమర్‌సింహ చౌదరి
మాధవ్ సింగ్ సోలంకి
7 8వ (1990 ఎన్నికలు) జెడి 70 బిజెపి 67 కాంగ్రెస్ 33 పైవిపి 1, స్వతంత్ర 11 182 చిమన్ భాయ్ పటేల్ JD
INC
ఛబిల్దాస్ మెహతా
8 9వ 1995 ఎన్నికలు బిజెపి 121 కాంగ్రెస్ 16 స్వతంత్ర 16 182 కేశూభాయి పటేల్ BJP
సురేష్ మెహతా
శంకర్‌సింగ్ వాఘేలా RJP
దిలీప్ పారిఖ్
(8) 9వ (1998 ఎన్నికలు) బిజెపి 117 కాంగ్రెస్ 53 ఆర్జెపీ 4 జెడి 4,ఎస్పీ 1, స్వతంత్ర 3 182 కేశూభాయి పటేల్ BJP
నరేంద్ర మోదీ
9 10వ (2002 ఎన్నికలు) బిజెపి 127 కాంగ్రెస్ 51 జెడి (యు) 2 స్వతంత్ర 2 182 నరేంద్ర మోదీ
10 11వ (2007 ఎన్నికలు) బిజెపి 117 కాంగ్రెస్ 59 ఎన్సిపీ 3 జెడి (యు) 1, స్వతంత్ర 2 182 నరేంద్ర మోదీ
11 12వ (2012 ఎన్నికలు) బిజెపి 115 కాంగ్రెస్ 61 జిపిపి 2 ఎన్సిపీ 2,జెడి (యు) 1,స్వతంత్ర 1 182 నరేంద్ర మోదీ
ఆనందిబెన్ పటేల్
విజయ్ రూపానీ
12 13వ (2017 ఎన్నికలు) బిజెపి 99 కాంగ్రెస్ 78 బిటిపి 2 ఎన్సిపీ 1, స్వతంత్ర 2 182 విజయ్ రూపానీ
భూపేంద్ర పటేల్
13 14వ (2022 ఎన్నికలు) బిజెపి 156 కాంగ్రెస్ 17 ఆప్ 5 ఎస్పీ 1,స్వతంత్ర 2 182 భూపేంద్ర పటేల్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Elections in Gujarat". elections.in. Retrieved 2013-05-30.
  2. Kalia, Ravi (2004). Gandhinagar: Building National Identity in Postcolonial India. University of South Carolina Press. pp. 26, 33, 36, 37, 115. ISBN 9781570035449. Archived from the original on 9 October 2023. Retrieved 17 October 2020.

బాహ్య లింకులు

[మార్చు]