గుర్మెయిల్ సింగ్ (ఫీల్డ్ హాకీ, జననం 1959)

Olympic medal record
పురుషుల ఫీల్డ్ హాకీ
ఒలింపిక్ క్రీడలు
స్వర్ణము 1980 మాస్కో జట్టు
Asian Games
రజతం 1982 ఢిల్లీ జట్టు
ఛాంపియన్స్ ట్రోఫీ
కాంస్యం 1982 ఆమ్‌స్టెల్వీన్

గుర్మెయిల్ సింగ్ (జననం 1959, డిసెంబరు 10) భారతీయ ఫీల్డ్ హాకీ మాజీ ఆటగాడు. మాస్కోలో 1980 సమ్మర్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో ఇతను సభ్యుడు.[1] ఇతను ప్రస్తుతం పంజాబ్ పోలీసు అధికారి. ఇతను అర్జున అవార్డు గ్రహీత. ఇతను మహిళల భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్‌బీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు.[2][3] [4]

మూలాలు

[మార్చు]
  1. "1980 Olympics: India sinks Spain for gold". The Hindu. IANS. 17 July 2012. Retrieved 17 July 2018.
  2. India's Olympic History Archived 13 సెప్టెంబరు 2012 at Archive.today
  3. Arjuna Awardees serving in Punjab Police Archived 10 డిసెంబరు 2019 at the Wayback Machine Retrieved 17 July 2018.
  4. "Punjab: The spirit of sport". The Tribune. 18 November 2001. Retrieved 17 July 2018.