గులాబో సపేరా | |
---|---|
![]() 2016 లో సపెరా | |
జననం | రాజస్థాన్, భారతదేశం |
వృత్తి | నృత్యకారిణి |
క్రియాశీలక సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
భార్య / భర్త | సోహాన్ నాథ్ |
గులాబో సపేరా (ఎ.కె.ఎ. గులాబో లేదా ధన్వంతరి) (జననం 1973) భారతదేశంలోని రాజస్థాన్ చెందిన భారతీయ నృత్య కళాకారిణి.[1]
గులాబో 1973లో సంచార కల్బాలియా సమాజంలో జన్మించింది. ఆమె తన తల్లిదండ్రులకు ఏడవ సంతానం .[2] ఆమె తరువాత జీవితంలో ప్రముఖ నర్తకి అయింది.[3]
2011లో గులాబో రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ లో పోటీదారు నం. 12గా కనిపించింది.[4] ప్రదర్శనలో ఆమె పుట్టిన వెంటనే సజీవంగా ఖననం చేయబడిందని, తన తల్లి, అత్త రక్షించారని ఆమె ప్రేక్షకులకు చెప్పింది.
సంవత్సరం. | ప్రదర్శనలు | పాత్ర | ఛానల్ | గమనికలు |
---|---|---|---|---|
2011 | బిగ్ బాస్ 5 | ప్రముఖ పోటీదారు | కలర్స్ టీవీ | తొలగించబడిన వారం 2, రోజు 14 |