సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | గూగుల్ |
---|---|
ప్రారంభ విడుదల | మార్చి 9, 2006 |
వ్రాయబడినది | జావా స్క్రిప్టు, జావా |
ఆపరేటింగ్ సిస్టం | ఆండ్రాయిడ్ , iOS, macOS, క్రోమ్ OS |
ప్లాట్ ఫాం | వెబ్ అప్లికేషన్ |
అందుబాటులో ఉంది | 100 భాషలు[ఆధారం చూపాలి] |
రకం |
|
గూగుల్ డాక్స్ ఎడిటర్లు అనేది గూగుల్ డ్రైవ్ సర్వీసు లో గూగుల్ చే అందించబడిన ఒక వెబ్ ఆధారితంగా రూపొందించబడిన ఆఫీస్ సూట్. ఈ సూట్ లో గూగుల్ డాక్స్, గూగుల్ షీట్లు, గూగుల్ స్లైడ్స్, ఇంకా గూగుల్ ఫార్మ్స్ చేర్చబడ్డాయి.[1]
గూగుల్ డాక్స్ ఎడిటర్ల సూట్, వెబ్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంది, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు కొన్ని మొబైల్ యాప్స్, గూగుల్ క్రోమ్ ఓఎస్ కు ఒక డెస్క్ టాప్ అప్లికేషన్ ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఐవర్క్ సాఫ్ట్ వేర్ సూట్స్ తో ముఖ్యముగా ఆఫీస్ సూట్ పోటీపడుతుంది.[2]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
External sites
Google docs Archived 2021-08-02 at the Wayback Machine