గెహనా వశిష్ట్ | |
---|---|
జననం | వందన తివారి 1988 జూన్ 16 చిరిమిరి, చ్చత్తీస్గఢ్ |
ఇతర పేర్లు | వందన వశిష్ట్ |
విద్యాసంస్థ | అల్ సెయింట్స్ కాలేజీ , భోపాల్ |
వృత్తి | నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 2013– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఫైజన్ అన్సారీ[1] |
గెహనా వశిష్ట్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె `ఫిల్మ్ దునియా` సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టి 2007లో తెలుగు విడుదలైన 'ఆపరేషన్ దుర్యోధన' సినిమాలో ఐటెమ్ సాంగ్ నటించి 'ఆపరేషన్ దుర్యోధన 2', 'అనుకున్నది ఒకటి అయినది ఒకటి', 'నమస్తే', '33 ప్రేమ కథలు','ఐదు','ప్రేమించు పెళ్లాడు', 'బీటెక్ లవ్ స్టోరీ'వంటి పాలు తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది.
సినిమా | భాషా | పాత్ర | ఇతర |
---|---|---|---|
ఫిల్మ్ దునియా | హిందీ | ||
ఇండియన్ నెవెర్ అగైన్ నిర్భయ | హిందీ | అతిధి పాత్ర | |
ఆపరేషన్ దుర్యోధన | తెలుగు | ఐటెం సాంగ్ | |
పెరిగాళ్ జాక్కిఱతై | తమిళ్ | ఐటెం సాంగ్ | |
దాల్ మే కుచ్ కాల హై | హిందీ | ||
లక్ఖణోవి ఇష్క్ | హిందీ | ||
ఆపరేషన్ దుర్యోధన 2 | తెలుగు | ఐటెం సాంగ్ | |
అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటీ | తెలుగు | ||
నమస్తే | తెలుగు | ||
33 ప్రేమ కథలు | తెలుగు | ఐటెం సాంగ్ | |
ఐదు 5 | తెలుగు | ||
ప్రేమించు పిల్లడు | తెలుగు | ఐటెం సాంగ్ | |
బీటెక్ లవ్ స్టోరీ | తెలుగు | ||
లఖ్నవి ఇష్క్ | హిందీ | బీటెక్ లవ్ స్టోరీ | |
ఉన్మాడ్ | హిందీ | బీటెక్ లవ్ స్టోరీ | |
ది ప్రామిస్ | హిందీ |
మంబైలోని మలాడ్ ఏరియాలోని ఓ బంగ్లాలో సాగుతున్న పోర్న్ వీడియో రాకెట్ కేసుతో నటి గెహ్నా వశిష్ట్ సంబంధం ఉండటంతో పోలీసులు ఆమెను 2021 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు.[2][3]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)