గేమ్ (2006 తెలుగు సినిమా)

గేమ్
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. రామ్ ప్రసాద్
నిర్మాణం మోహన్ బాబు
చిత్రానువాదం రాంప్రసాద్
తారాగణం మంచు మోహన్ బాబు
పార్వతీ మెల్టన్
మంచు విష్ణు[1]
శోభన
బ్రహ్మానందం
సంభాషణలు మరుధూరి రాజా
ఛాయాగ్రహణం బాలమురుగన్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ 4 ఆగష్టు 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గేమ్ రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన 2006 నాటి డ్రామా చిత్రం.[2][3] ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు ప్రధాన పాత్రలలో శోభన, పార్వతి మెల్టన్, సుమలత, గిరి బాబులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సంగీతం జాషువా శ్రీధర్ సమకూర్చాడు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ 2006 జూలై 27 న విడుదలైంది. హాలీవుడ్ మూవీ ఛేంజింగ్ లేన్స్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మూడు భారతీయ భాషలలో రీమేక్ చేయబడింది. గేం సమీక్షలు ప్రతికూలంగా వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఆటలాడుకుందాం , గానం.కార్తీక్, బాలాజీ, జాషువా శ్రీధర్

వుయ్యాలే ఉయ్యలే , గానం. కార్తీక్, బాలాజీ, జాషువా శ్రీధర్

ఆటమొడలైంది , గానం.జాషువా శ్రీధర్

నీలోనే నువ్వు , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జాషువా శ్రీధర్

ఊయ్యలే ఉయ్యాలే , 2.గానం కార్తీక్, సుచిత్ర, జాషువా శ్రీధర్

మస్తు మెగా సిటీ , గానం కార్తీక్, జాషువా శ్రీధర్

మూలాలు

[మార్చు]
  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
  2. Game Review
  3. Game