Thông báo
DefZone.Net
DefZone.Net
Feed
Cửa hàng
Location
Video
0
గొల్లపల్లి (అయోమయనివృత్తి)
గొల్లపల్లి
పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[
మార్చు
]
గొల్లపల్లి (జగిత్యాల)
- - జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మండలం
గొల్లపల్లి (నెన్నెల్)
- ఆదిలాబాదు జిల్లాలోని నెన్నెల్ మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (యల్లారెడ్డి)
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యల్లారెడ్డి మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (సుల్తానాబాద్)
- పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (జడ్చర్ల)
- మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (కొండాపూర్)
- మెదక్ జిల్లాలోని కొండాపూర్ మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (చేగుంట)
- మెదక్ జిల్లాలోని చేగుంట మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (జగ్దేవ్పూర్)
- సిద్దిపేట జిల్లాలోని జగ్దేవ్పూర్ మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (నర్సాపూర్)
- మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (దేవరుప్పుల)
- జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (టేకులపల్లి)
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (చేవెళ్ల)
- రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (నెన్నెల్)
- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్ మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్
[
మార్చు
]
గొల్లపల్లి (గూడెం కొత్తవీధి)
- విశాఖపట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (నూజివీడు)
- కృష్ణా జిల్లా జిల్లాలోని నూజివీడు మండలానికి చెందిన గ్రామం
గొల్లపల్లి (త్రిపురాంతకం)
- ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం
మండలానికి చెందిన గ్రామం.
గొల్లపల్లి (రాప్తాడు)
- అనంతపురం జిల్లా
రాప్తాడు
మండలానికి చెందిన గ్రామం.
ఈ
అయోమయ నివృత్తి
పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా.
ఏదైనా అంతర్గత లంకె
నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి.