గోధూళి | |
---|---|
దర్శకత్వం | బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ |
రచన | బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్, శరద్ జోషి (మాటలు) |
నిర్మాత | బి.ఎం. వెంకటేష్, చందులాల్ జైన్ |
తారాగణం | కుల్భూషన్ ఖర్బందా, ఓం పురి, నసీరుద్దీన్ షా |
ఛాయాగ్రహణం | అపూర్వ కిషోర్ బిర్[1] |
విడుదల తేదీ | 1977 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
గోధూళి 1977లో విడుదలైన హిందీ చలనచిత్రం. ఎస్.ఎల్.భైరప్ప రాసిన తబ్బాలియు నీనాడే మగనే నవల ఆధారంగా బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో కుల్భూషన్ ఖర్బందా, ఓం పురి, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు.[2][3] ఈ చిత్రం కన్నడంలో తబ్బాలియు నీనాడే మగనే పేరుతో తెరకెక్కింది.[4][3]
విదేశాల్లో వ్యవసాయశాస్త్రం చదివిన గ్రామీణ యువకుడు యుఎస్ నుండి తిరిగివస్తూ తన అమెరికన్ భార్యను గ్రామానికి తీసుకువచ్చే నేపథ్యంతో ఈ చిత్రం రూపొందించబడింది.[5] [6]