గోపాల్ శెట్టి | |||
పదవీ కాలం 15 మే 2014 – 03 జూన్ 2024[1] | |||
ముందు | సంజయ్ నిరుపమ్ | ||
---|---|---|---|
తరువాత | పీయూష్ గోయల్ | ||
నియోజకవర్గం | ముంబై నార్త్ | ||
ఆధిక్యత | 4,46,582 (47.18%) | ||
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | హేమేంద్ర మెహతా | ||
తరువాత | వినోద్ తావ్డే | ||
నియోజకవర్గం | బోరివలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొంబాయి , బొంబాయి రాష్ట్రం , భారతదేశం | 1954 జనవరి 31||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | రాకేష్ శెట్టి, జ్యోతి శెట్టి, తుషార్ శెట్టి | ||
నివాసం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
గోపాల్ చినయ్య శెట్టి (జననం 31 జనవరి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ముంబై నార్త్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]