గోవాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

గోవాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 మే 7 2029 →
Opinion polls
Turnout75.20% (Increase0.06%)
 
Shripad Yasso Naik - Kolkata 2014-10-12 7755.JPG
Francisco_Sardinha.jpg
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి I.N.D.I.A
Popular vote 461,627 359,147
Percentage 50.89% 39.67%

రాష్ట్రంలోని నియోజకవర్గాలు.

18వ లోక్‌సభ చెందిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడానికి గోవాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు 2024 మే 7న జరుగనున్నాయి.[1]

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
ఎన్నికల కార్యక్రమం దశ
III
నోటిఫికేషన్ తేదీ 12 ఏప్రిల్ 2024
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 19 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన 20 ఏప్రిల్ 2024
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 22 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ 7 మే 2024
ఓట్ల లెక్కింపు/ఫలితాల తేదీ 4 జూన్ 2024
నియోజకవర్గాల సంఖ్య 2

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ శ్రీపాద్ నాయక్ 2
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ అమిత్ పాట్కర్ 2

ఇతరులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
రివల్యూషనరీ గోన్స్ పార్టీ మనోజ్ పరబ్ 2 [2]

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
NDA I.N.D.I.A. ఇతరులు
1 నార్త్ గోవా BJP శ్రీపాద యశోనాయక్ INC రమాకాంత్ ఖలప్ RGP మనోజ్ పరబ్
2 సౌత్ గేవా BJP పల్లవి శ్రీనివాస్ డెంపో INC కెప్టెన్. విరియాటో ఫెర్నాండెజ్ RGP రూబర్ట్ పెరీరా

సర్వే, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణ

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యం
ఐ.ఎన్.డి.ఐ.ఎ ఎన్‌డిఎ ఇతరులు
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 ఏప్రిల్[3] ±3% 3 2 0 I.N.D.I.A.
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[4] ±5% 3 2 0 I.N.D.I.A.
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[5] ±3-5% 3 2 0 I.N.D.I.A.
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 2-3 1-3 0-1 I.N.D.I.A.
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 2 2 1 Tie
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు ±3% 3-4 1-2 0-1 I.N.D.I.A.
2023 ఆగస్టు ±3% 2-3 1-3 0-1 I.N.D.I.A.
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[6] ±3-5% 64% 35% 1% 29
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[7] ±3-5% 62% 26% 12% 36

ఫలితాలు

[మార్చు]

కూటమి లేదా పార్టీ ద్వారా ఫలితాలు

[మార్చు]
కూటమి/పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఒట్లు % ±pp పోటీ చేసిన సీట్లు గెలిచినవి +/−
NDA బిజెపి 455,618 50.79% Decrease0.40% 2 1 మార్పులేదు
I.N.D.I.A INC 356,213 39.71% Decrease3.21% 2 1 మార్పులేదు
ఇతరులు 69,702 7.69% 6 0 మార్పులేదు
IND 4,897 0.54% 6 0 మార్పులేదు
నోటా 11,165 1.23%
మొత్తం 906,538 100% - 16 2 -

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత ద్వితీయ విజేత మార్జిన్
పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు % పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు %
1 నార్త్ గోవా 77.69%Increase BJP NDA శ్రీపాద యశోనాయక్ 2,57,326 56.43 INC INDIA రమాకాంత్ ఖలప్ 1,41,311 30.99 1,16,015
2 సౌత్ గోవా 74.47%Increase INC INDIA విరియాటో ఫెర్నాండెజ్ 2,17,836 48.35 BJP NDA పల్లవి శ్రీనివాస్ డెంపో 2,04,301 45.35 13,535

శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]
2024 గోవా లోక్‌సభ ఎన్నికల అసెంబ్లీ వారీగా లీడ్స్ మ్యాప్
పార్టీ శాసనసభ నియోజకవర్గాలు శాసనసభలో స్థానాలు (2022 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 27 20
భారత జాతీయ కాంగ్రెస్ 13 11
ఇండిపెండెంట్లు 0 3
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 0 2
ఆమ్ ఆద్మీ పార్టీ 0 2
గోవా ఫార్వర్డ్ పార్టీ 0 1
రివల్యూషనరీ గోవా పార్టీ 0 1
మొత్తం 40

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Amit Shah holds discussions on 2024 Lok Sabha elections with Goa CM, JP Nadda". 12 June 2023.
  2. IANS (2023-12-20). "Goa's RGP declares candidates for 2024 Lok Sabha polls". Mangalorean.com. Retrieved 2024-03-09.
  3. "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
  4. Bureau, ABP News (2024-03-12). "I.N.D.I.A Alliance To Win 3 Out Of 5 Lok Sabha Seats In Jammu And Kashmir, Says Survey". news.abplive.com. Retrieved 2024-03-17.
  5. "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
  6. "ABP News-CVoter Opinion Poll: Modi Magic Likely To Ensure Clean Sweep For BJP In Home State Gujarat". ABP News. 12 March 2024. Retrieved 3 April 2024.
  7. De, Abhishek (8 February 2024). "BJP likely to complete hat-trick in Gujarat, win all 26 seats: Mood of the Nation". India Today. Retrieved 2 April 2024.