గౌతమ్ కార్తీక్

గౌతమ్ కార్తీక్
జననం12 సెప్టెంబర్ 1989[1]
విద్యాసంస్థక్రిస్ట్ యూనివర్సిటీ, బెంగుళూరు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమంజిమా మోహన్ (m. 2022)[2]
తల్లిదండ్రులు
బంధువులుఆర్. ముత్తురామన్ (తాత)

గౌతమ్ కార్తీక్ (జననం 12 సెప్టెంబర్ 1989) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటుడు కార్తీక్ కుమారుడు.[3] గౌతమ్ 2013లో కడల్ సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

దేవరట్టం సినిమాలో తనతో కలిసి నటించిన కోలీవుడ్ యువ హీరోయిన్ మంజిమా మోహన్ ని ప్రేమించి 2022 నవంబరు 28న చెన్నైలోని ఒక హోటల్ లో వివాహం చేసుకున్నాడు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2013 కడల్ థామస్ గెలుపొందారు - ఫిలింఫేర్ ఉత్తమ పురుష తొలి నటుడి అవార్డు – సౌత్

</br> ఉత్తమ తొలి నటుడిగా విజయ్ అవార్డు </br> ఉత్తమ పురుష తొలి ఆటగాడిగా SIIMA అవార్డు

2014 యెన్నమో యేదో గౌతమ్ అలా మొదలైంది తెలుగు సినిమాకి రీమేక్
2015 వై రాజా వై కార్తీక్
2017 ముత్తురామలింగం ముత్తురామలింగం
రంగూన్[5] వెంకట్
ఇవాన్ తంతిరన్ శక్తి
హర హర మహాదేవకీ హరి
ఇంద్రజిత్ ఇంద్రజిత్
2018 ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్ హరీష్
ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు వీర
శ్రీ చంద్రమౌళి రాఘవ్
2019 దేవరత్తం వెట్రి
2021 ఆనందం విలయదుం వీడు శక్తివేల్
2022 యుత సతతం నాగులన్
డిసెంబర్ 18న విడుదల [6]
2023 చిత్రీకరణ [7]

మూలాలు

[మార్చు]
  1. "All you want to know about @gautham_karthik". Archived from the original on 7 July 2017. Retrieved 26 July 2017.
  2. Namasthe Telangana (28 November 2022). "వివాహ బంధంతో ఒక్కటైన కోలీవుడ్‌ స్టార్ జంట..!". Archived from the original on 29 November 2022. Retrieved 29 November 2022.
  3. The Hindu (19 April 2014). "Like father, like son" (in Indian English). Archived from the original on 13 August 2022. Retrieved 13 August 2022.
  4. "gautham Karthik and manjima mohan marriage latest photos | Manjima Wedding: మరో కోలీవుడ్ స్టార్ కపుల్ పెళ్లి... ఒక్కటైన గౌతమ్, మంజీమ..!– News18 Telugu". web.archive.org. 2022-11-29. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. The Hindu (17 June 2017). "Won't touch dad's 'Agni Natchathiram', says Gautham Karthik" (in Indian English). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. "Simbu's Pathu Thala to hit the big screens in December". July 2022.
  7. "Gautham Karthik looks powerful in AR Murugadoss's 1947 August 16 first-look poster".

బయటి లింకులు

[మార్చు]