గౌరీ | |
---|---|
దర్శకత్వం | బివి రమణ |
రచన | బివి రమణ, మరుధూరి రాజా (మాటలు) |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ |
ఛాయాగ్రహణం | హరి హనుమోలు |
కూర్పు | ఎ. శ్రీకర ప్రసాద్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | స్రవంతి ఆర్ట్ మూవీస్ |
పంపిణీదార్లు | స్రవంతి ఆర్ట్ మూవీస్ |
విడుదల తేదీ | 3 సెప్టెంబరు 2004 |
భాష | తెలుగు |
గౌరీ 2004, సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. బివి రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2][3]
కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అన్ని పాటలు సిరివెన్నెల రాశాడు.
గౌరీ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 11 ఆగస్టు 2004. | |||
Recorded | 2004 | |||
Genre | పాటలు | |||
Length | 28:24 | |||
Label | ఆదిత్యా మ్యాజిక్ | |||
Producer | కోటి | |||
కోటి chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఏం మంత్రం" | కోటి, నిత్య సంతోషిణి | 4:47 | ||||||
2. | "గుండెల్లో గుడిగంట" | మల్లికార్జున్, ఉషా | 4:20 | ||||||
3. | "ఎనాడో జరిగిన" | మనో | 4:57 | ||||||
4. | "జిగి జిగి జింక" | రవివర్మ, స్మిత | 4:51 | ||||||
5. | "నెమ్మది నెమ్మది" | సాందీప్, సునీత | 4:29 | ||||||
6. | "మద్దొస్తుంది" | వేణు, నిత్య సంతోషిణి | 5:00 | ||||||
28:24 |