గ్రహణం (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇంద్రగంటి మోహన కృష్ణ |
---|---|
తారాగణం | తనికెళ్ళ భరణి, జయలలిత |
నిర్మాణ సంస్థ | కనకథార క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
గ్రహణం 2005లో విడుదలైన తెలుగు చలన చిత్రం. కనకధర క్రియేషన్స్ బ్యానర్ పై పి.వెంకటేశ్వర రావు, బి.వి.సుబ్బారావు, ఎన్.అంజి రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ తొలిసారి తెలుగు సినిమా దర్శకునిగా దర్శకత్వం వహించాడు. తనికెళ్ళ భరణి, జయలలిత ప్రధాన తారాగణంగా నటించగా కె.విజయ్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా గుడిపాటి వెంకట చలం నవల ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాకు 2005 జాతీయ సినిమా పురస్కారాలలో దర్శకుడి ఉత్తమ తొలి సినిమా అవార్డు వచ్చింది.
జాతీయ సినిమా పురస్కారాలు - 2005
నంది పురస్కారాలు - 2005
ఇతర పురస్కారాలు