గ్రేట్ శంకర్ | |
---|---|
దర్శకత్వం | అజయ్ వాసుదేవ్ |
రచన | ఉదయ్ కృష్ణ |
నిర్మాత | లగడపాటి శ్రీనివాస్ |
తారాగణం | మమ్ముట్టి ఉన్ని ముకుందన్ ముకేశ్ మఖ్బూల్ సల్మాన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ పూనమ్ బజ్వా |
ఛాయాగ్రహణం | వినోద్ వల్లంపాటి |
కూర్పు | జాన్ కుట్టి |
సంగీతం | దీపక్ దేవ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2021 ఆగష్టు 27 |
సినిమా నిడివి | 160 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గ్రేట్ శంకర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో 2017లో విడుదలైన ‘మాస్టర్ పీస్’ సినిమాను లగడపాటి భార్గవ సమర్పణలో శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లగడపాటి శ్రీనివాస్ తెలుగులో ‘గ్రేట్ శంకర్’గా డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించగా ఈ సినిమాను 2021 ఆగష్టు 27న విడుదల చేశారు