చక్రవ్యూహం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాలుమహేంద్ర |
---|---|
తారాగణం | సుమన్, అర్చన |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | బాలుమహేంద్ర |
నిర్మాణ సంస్థ | జయేంద్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
చక్రవ్యూహం సుమన్, గౌతమి, అర్చన నటించిన 1992 నాటి సస్పెన్స్ చిత్రం. బాలూ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం 1992 సంవత్సరంలో విడుదలైంది.
ఒకప్పుడు ఒక మానసిక రోగి చేతిలో చావబోయిన అర్చన చుట్టూ కథ తిరుగుతుంది. ఒక వార్తాపత్రికకు విలేకరిగా ఉన్న సుమన్, అర్చన తన శత్రువులను పట్టుకోవటానికి సహాయం చేస్తాడు. ఈ పనిలో ఆమె పాప్ సింగర్ వలె మారువేషంలో ప్రత్యర్థులను వెంబడిస్తుంది.