చదువుకున్న అమ్మాయిలు (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | డి. మధుసూదనరావు |
కథ | డా.శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల |
చిత్రానువాదం | డి. మధుసూదనరావు, కె.విశ్వనాథ్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి, రేలంగి వెంకట్రామయ్య, సూర్యాకాంతం, గుమ్మడి వెంకటేశ్వరరావు, విన్నకోట రామన్నపంతులు, పద్మనాభం, శోభన్ బాబు, అల్లు రామలింగయ్య, పి.హేమలత, ఇ.వి.సరోజ, కొప్పరపు సరోజిని, పార్వతి, డి.వి.యస్.మూర్తి, గుమ్మడి వెంకటేశ్వరరావు, భాను ప్రకాష్ |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, ఆశాలత కులకర్ణి |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
గీతరచన | ఆరుద్ర |
సంభాషణలు | త్రిపురనేని గోపీచంద్ |
ఛాయాగ్రహణం | పి.ఎన్.సెల్వరాజ్ |
కూర్పు | టి.కృష్ణ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.