చిత్రాంగద | |
---|---|
![]() చిత్రాంగద సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | జి. అశోక్ |
రచన | కార్తీక్ కె. బోనాల (రచన సహకారం) |
నిర్మాత | రెహమాన్- గంగపట్నం శ్రీధర్ |
తారాగణం | అంజలి సాక్షి గులాటి సప్తగిరి |
ఛాయాగ్రహణం | బాల్‌రెడ్డి.పి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సెల్వగణేష్, స్వామినాథన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా |
పంపిణీదార్లు | శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా |
విడుదల తేదీ | 10 మార్చి 2017 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్రాంగద 2017, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, సాక్షి గులాటి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించగా సెల్వగణేష్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో అంజలి ఒక పాట కూడా పాడింది.[1]
కాలేజీ ప్రొఫసర్ గా పనిచేస్తూ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్న చిత్ర (అంజలి) వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. అది చూసి హాస్టల్ లోని అమ్మాయిలు భయపడుతుంటారు. ఒక హత్యకు సంబంధించిన కల వల్ల తాను ఇలా ప్రవర్తిస్తున్న విషయం తెలుసుకున్న చిత్ర, తన సమస్యని పరిష్కరించుకోవడానికి అక్కడికి వెలుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[2]
ఈ చిత్రం 2017, మార్చి 10న విడుదల అయింది.
రేటింగ్:
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)