చిరిమాను

చిరిమాను
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
T. paniculata
Binomial name
Terminalia paniculata

చిరిమాను వృక్ష శాస్త్రీయ నామం టేర్మినలియా పనికులటా (Terminalia paniculata). దీని మూలాలు పశ్చిమ కనుమలు, కర్ణాటకతో సహా నైరుతి భారతదేశానికి చెందినవి. స్థానిక భాషల్లో వివిధ పేర్లతో పిలవబడే ఇది కలప వ్యాపారంలో కిన్‍డల్‍గా పిలవబడుతుంది. ఆర్థికంగా దీని కలప ముఖ్యమైనది, ఇంకా ఔషధాల తయారీకి, పట్టు పురుగుల పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. (అయితే పట్టు పురుగుల పెంపకానికి ఎక్కువగా మలబరీ ఆకులను ఉపయోగిస్తారు.) భారతదేశంలో అన్ని చోట్ల ఈ చిరిమాను చెట్లను పెంచుతున్నారు.

చిరిమాను చెట్టు యొక్క బెరడు


ఇవి కూడా చూడండి

[మార్చు]

సిరిమాను చెట్టు

బయటి లింకులు

[మార్చు]