చిలకా గోరింక

చిలకా గోరింక
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
నిర్మాణం కె.ప్రత్యగాత్మ
తారాగణం కృష్ణంరాజు (తొలి పరిచయం),
కృష్ణకుమారి,
యస్వీ రంగారావు,
అంజలీదేవి,
పద్మనాభం,
రమణారెడ్డి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఆత్మా ఆర్ట్స్
భాష తెలుగు

ఈ చిత్రం జున్ 10,1966లో విడుదలలైన తెలుగు చలన చిత్రం.[1] ప్రముఖ నటుడు కృష్ణంరాజు, హాస్యనటి రమాప్రభ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హిందీ నటి 'నూతన్' కూడా ఇందులో పాత్ర పోషించారు. ఆమె ఒక పాట పాడటం కూడా ఇందులో ఒక విశేషం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా 1966 వ సంవత్సరానికి రజిత నంది అవార్డు ప్రకటించింది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

అన్ని పాటల రచయిత శ్రీశ్రీ, సంగీతం సమకూర్చినది సాలూరు రాజేశ్వరరావు.

పాట గాయకులు
నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే
ఊరించు తొలి దినాలే ఈరేయి పిలువసాగే
ఘంటసాల
పాపా! కథ విను బాగా విను విను ఘంటసాల,
సుశీల,
బేబి కౌసల్య
బొట్టు బొట్టుగా గూడబెట్టి దాచిన డబ్బు మందు మాకుల (పద్యం) మాధవపెద్ది
ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను టి.ఆర్.జయదేవ్,
రమోలా
ఆశలడుగంటె ఆరటమదికమాయే కప్పుకొనివచ్చే (పద్యం) మాధవపెద్ది
ఈ గాలి నిన్నే పిలిచేనే నా కళ్ళు నిన్నే వెదికేనే టి.ఆర్.జయదేవ్
చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా మాధవపెద్ది,
స్వర్ణలత
ధనికుడాతడు సంతాన ధనములేదు పిల్లలు ఇచట (పద్యం) మాధవపెద్ది
నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలివలె టి.ఆర్.జయదేవ్,
పి.సుశీల
నేనే రాయంచనై చేరి నీ చెంతనే నూతన్,
టి.ఆర్.జయదేవ్,
పి.సుశీల,
ఎస్.జానకి

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.