చిలిపి మొగుడు | |
---|---|
దర్శకత్వం | రంగరాజన్ |
నిర్మాత | ఎస్. గోపాలరెడ్డి |
తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | భార్గవ విఠల్ కంబైన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 4, 1981 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిలిపి మొగుడు 1981, సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. భార్గవ విఠల్ కంబైన్స్ పతాకంపై ఎస్. గోపాలరెడ్డి నిర్మాణ సారథ్యంలో రంగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, దీప నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2]
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.[3]